అన్వేషించండి

Tirumala Laddu Row: తిరుపతి లడ్డూ వివాదంలో సీఎం చంద్రబాబు చేసిన పాపం పోవాలి- వైసీపీ నేతల ప్రత్యేక పూజలు

YSRCP Call For Cleansing CBN Sins Pooja: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుపతి లడ్డూ వివాదం ఏపీలో ఇంకా కొనసాగుతోంది. టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు.

చంద్రబాబు చేసిన పాపం పోవాలి- వైసీపీ నేతల ప్రత్యేక పూజలు

1/12
తిరుమల లడ్డూ తయారీలో అపవిత్రం జరిగిందన్న సీఎం చంద్రబాబు కామెంట్స్‌కు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్‌సీపీ వినూత్న నిరసనలు చేపట్టింది.

2/12
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ప్రత్యేక పూజలు చేయాలని జగన్‌ నాలుగు రోజుల క్రితం పిలుపునిచ్చారు.

3/12
వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేక పూజలు చేసిన వైసీపీ నేతలు

4/12
తిరుపతి లడ్డూలో అపచారం జరిగిందన్న చంద్రబాబు కామెంట్స్‌తో చేసిన తప్పులు పోవాలని ప్రత్యేక పూజలు చేసిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలు

5/12
వాస్తవంగా ఇవాళ తిరుమలలో జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఆఖరి నిమిషంలో పర్యటన రద్దు చేసుకున్నారు.

6/12
వైఎస్‌ఆర్సీపీ కార్యకర్తలను, నేతలను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని అడ్డగోలుగా నోటీసులు ఇస్తున్నారని ఆవేదనతో పర్యటన రద్దు చేసుకున్న జగన్

7/12
నాణ్యత పరీక్షల్లో ఫెయిల్ అయిన నెయ్యి ట్యాంక‌ర్ల‌ను వాడ‌లేద‌ని తెలిసి కూడా చంద్రబాబు అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తున్నారని వైసీపీ శ్రేణులు విమ‌ర్శిస్తున్నారు.

8/12
స్వార్థ రాజ‌కీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు దేవుడిని సైతం రోడ్డుపైకి లాగుతున్నార‌ని మండిప‌డ్డారు.

9/12
చంద్రబాబు చేసిన పాపానికి ప్రక్షాళన కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ నేతలు రాష్ట్రంలోని అందుబాటులో ఉన్న అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

10/12
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొరిటిపాడులోని శ్రీ కళ్యాణ రామాలయంలో మాజీ మంత్రులు విడదల రజిని, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు ప్రత్యేక పూజలు చేశారు.

11/12
చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతతే ప్రమాదం తీసుకొచ్చారని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు నేతలు

12/12
ఇకపై అయినా చంద్రబాబు తన తప్పు తెలుసుకొని అలాంటి అసత్య ప్రచారం మానుకోవాలని వైసీపీ నేతలు సూచించారు.

విజయవాడ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Lookback 2024 National Politics : ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
Lookback 2024 Telangana: ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Lookback 2024 National Politics : ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
Lookback 2024 Telangana: ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
Telangana Crime News: నిన్న తాండూరులో, నేడు బేగంబజార్‌లో-24 గంటల్లో రెండు కుటుంబాలు ఆత్మహత్య
నిన్న తాండూరులో, నేడు బేగంబజార్‌లో-24 గంటల్లో రెండు కుటుంబాలు ఆత్మహత్య
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Personal Loan: కొత్త బిజినెస్ కోసం పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?, అప్లై చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
కొత్త బిజినెస్ కోసం పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?, అప్లై చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
Embed widget