ABP Desam Top 10, 4 May 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 4 May 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
Russia Ukraine Crisis: పుతిన్ హత్యకు కుట్ర, రెండు డ్రోన్‌లు కూల్చేవేత - ఉక్రెయిన్ పనేనని రష్యా ఆరోపణలు
Russia Ukraine Crisis: పుతిన్‌పై ఉక్రెయిన్ హత్యాయత్నం చేసిందని రష్యా ఆరోపించింది. Read More
రూ.25 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - సమ్మర్ సేల్స్‌లో మరింత తక్కువకే!
దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్మార్టు ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. రూ. 25 వేల లోపు అదిరిపోయే ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో 4 స్మార్టు ఫోన్లు, వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. Read More
Pixel 7a India Launch: సూపర్ డూపర్ ఫీచర్లతో గూగుల్ Pixel 7a స్మార్ట్ ఫోన్, భారత్ లో లాంచింగ్ ఎప్పుడంటే?
టెక్ దిగ్గజం గూగుల్ Pixel 7a పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత్ లో విడుదల చేయబోతోంది. తాజాగా ఈ ఫోన్ లాంచింగ్ తేదీని గూగుల్ ఇండియా అనౌన్స్ చేసింది. Read More
IMU: ఇండియన్ మారిటైం వర్సిటీలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులు - వివరాలు ఇవే!
సరైన అర్హతలున్న అభ్యర్థులు మే 18లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కోర్సును అనుసరించి ప్రవేశ పరీక్ష, గేట్, పీజీసెట్, మ్యాట్, సీమ్యాట్ తదితరాల ఆధారంగా సీటు కేటాయిస్తారు. Read More
సాంగైనా, సినిమా అయినా తగ్గేదేలే, భారీ ధరకు ‘పుష్ప-2’ ఆడియో రైట్స్?
సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ హీరోగా తెరకెక్కుతోన్న 'పుష్ప పార్ట్ 2' గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ వచ్చింది. ఈ మూవీలో ఆడియో రైట్స్ ను టీ సిరీస్ రూ.65 కోట్లతో కొనుగోలు చేసి రికార్డు సృష్టించినట్టు టాక్ Read More
కోలీవుడ్‌లో వరుస విషాదాలు, రజినీకాంత్‌కు జగపతిబాబు సపోర్ట్, సమంత ఐస్ బాత్ టార్చర్ - ఈ రోజు టాప్ 5 సినీవిశేషాలివే!
కోలీవుడ్‌లో వరుస విషాదాలు. ప్రముఖ హాస్య నటుడు మనోబాల కన్నుమూత. విక్రమ్‌కు తీవ్ర గాయాలు. రజినీకాంత్‌కు జగపతిబాబు సపోర్ట్, సమంత ఐస్‌బాగ్ టార్చర్ - ఈ రోజు టాప్ 5 సినీవిశేషాలివే! Read More
Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సాత్విక్, చిరాగ్ చరిత్ర - మొదటిసారి డబుల్స్‌లో స్వర్ణం!
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో భారత డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. Read More
Neera Drink: తెలంగాణ సాంప్రదాయ పానీయం నీరా - కల్లుకు, నీరాకు మధ్య తేడా ఏంటి?
నీరా తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే నీరా కేఫ్ హైదరాబాదులో ప్రారంభమైంది. Read More
Ajay Banga: ప్రపంచ బ్యాంక్ పీఠంపై అజయ్ బంగా - 14వ అధ్యక్షుడిగా ఎన్నిక
2023 జూన్ 2 నుంచి ఐదేళ్ల కాలానికి అధ్యక్షుడిగా బంగాను ఎంపిక చేశారు. Read More