పవన్ కళ్యాణ్‌కు పవర్ స్టార్ కాకుండా వేరే టైటిల్ ఇవ్వాలంటే డిప్యూటీ సీఎంగా ఇస్తానని నితిన్ పేర్కొన్నారు.