Telugu TV Movies Today: ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
Telugu TV Movies Today (8.12.2024): ఆదివారం అనగానే పని అంతా చేసి... టీవీలకు అతుక్కుపోవడమే. అలా టీవీల ముందు అతుక్కుపోయే వారి కోసం ఈ రోజు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో ఏయే సినిమాలు వస్తున్నాయో చూడండి.
ఆదివారం (డిసెంబర్ 8, 2024) వచ్చేసింది. ఈ సెలవు రోజున అందరూ ఎక్కువగా చేసే పని టీవీ చూడటమే. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ ఆదివారం బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని రిమోట్‌కు పనికల్పించే వారందరి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. మీ టైమ్ సేవ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం లిస్ట్ చూసేయండి..
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 8 గంటలకు- ‘ఆర్ఆర్ఆర్’ (రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌తో దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి చేసిన మ్యాజిక్ చిత్రం)
మధ్యాహ్నం 1 గంటకు- ‘మట్టి కుస్తీ’
సాయంత్రం 3 గంటలకు- ‘డార్లింగ్’
సాయంత్రం 5.30 గంటలకు- ‘పుష్ప ది రైజ్’ (అల్లు అర్జున్, రష్మికా మందన్నా, సుకుమార్ కాంబోలో వచ్చిన చిత్రం)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘బృందావనం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘హాయ్ నాన్న’ (న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ కాంబోలో వచ్చిన ఫ్యామిలీ థ్రిల్లర్ చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పవర్’
సాయంత్రం 6 గంటలకు- ‘గాడ్ ఫాదర్’
రాత్రి 9.30 గంటలకు- ‘గురు’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘పోలీస్ స్టోరీ’ (సాయికుమార్ నట విశ్వరూపం చూపించిన చిత్రం)
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘మల్లీశ్వరి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బింబిసార’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఇంద్ర’ (మెగాస్టార్ చిరంజీవి, సోనాలి బింద్రే, ఆర్తీ అగర్వాల్ కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యాక్షన్ అండ్ యాక్షన్ చిత్రం)
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘100’
ఉదయం 9 గంటలకు- ‘శాకిని ఢాకిని’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘చంద్రలేఖ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘గురుదేవ్ హోయసల’
సాయంత్రం 6 గంటలకు- ‘లవ్ టుడే’
రాత్రి 9 గంటలకు- ‘వినయ విధేయ రామ’ (గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ కాంబోలో వచ్చిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం)
Also Read: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ జాతర... అఫీషియల్‌గా రెండు రోజుల్లో 'పుష్ప 2' కలెక్షన్లు ఎంతో తెలుసా?
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘విక్రమసింహ’
ఉదయం 8 గంటలకు- ‘లవ్‌లీ’
ఉదయం 11 గంటలకు- ‘దూసుకెళ్తా’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘కత్తి’
సాయంత్రం 5 గంటలకు- ‘అశోక్’
రాత్రి 8 గంటలకు- ‘పసలపూడి వీరబాబు’
రాత్రి 11 గంటలకు- ‘లవ్‌లీ’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘శ్రీకృష్ణ పాండవీయం’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘పుణ్యభూమి నాదేశం’
ఉదయం 10 గంటలకు- ‘అధినేత’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సాహసవీరుడు సాగరకన్య’ (విక్టరీ వెంకటేష్, శిల్పాశెట్టి, మాలాశ్రీ కాంబోలో వచ్చిన చిత్రం)
సాయంత్రం 4 గంటలకు- ‘పంచతంత్రం’
సాయంత్రం 7 గంటలకు- ‘ఒట్టేసి చెబుతున్నా’
రాత్రి 10 గంటలకు- ‘శివకాశి’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘ప్రేమకు వేళాయెరా’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘భైరవద్వీపం’ (నటసింహం బాలకృష్ణ, రోజా, రంభ నటించిన జానపద చిత్రం)
సాయంత్రం 6.30 గంటలకు- ‘వేట’
రాత్రి 10 గంటలకు- ‘ముద్దాయి’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘చెన్నపట్నం చిన్నోళ్లు’
ఉదయం 10 గంటలకు- ‘మారిన మనిషి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘తుంటరి’
సాయంత్రం 4 గంటలకు- ‘సామాన్యుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘నిండు హృదయాలు’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘రాక్షసి’
ఉదయం 9 గంటలకు- ‘నేను లోకల్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కార్తికేయ 2’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘తుంబా’
సాయంత్రం 6 గంటలకు- ‘విజయరాఘవన్’
రాత్రి 9 గంటలకు- ‘ఉగ్రం’
Also Read: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్