అన్వేషించండి

ప్రపంచకప్‌ ఫైనల్‌లో టీమిండియాను 240 పరుగులకే కట్టడి చేసిన ఆస్ట్రేలియా

IND vs AUS 1st Innings Highlights:టీమిండియాను ఆస్ట్రేలియా తక్కువ పరుగులకే కట్టడి చేసింది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై కంగారులు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో భారత్‌ తక్కువ పరుగులకే పరిమితమైంది.

1/19
ఆరంభంలోనే కీలక వికెట్లను పడగొట్టిన కంగారులు టీమిండియాను ఏ దశలోనూ భారీ స్కోరు చేయనివ్వలేదు.

2/19
పటిష్టమైన బౌలింగ్‌కు తోడు ఆస్ట్రేలియా అద్భుత ఫీల్డింగ్‌ కూడా పరుగులు రాకుండా అడ్డుకుంది.

3/19
నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. ఇక టీమిండియా భారమంతా బౌలర్లపైనే ఉంది.

4/19
టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకుంది. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలిస్తుందన్న అంచనాలు నిజం చేస్తూ కంగారు బౌలర్లు కట్టడి చేశారు.

5/19
రోహిత్ శర్మ ధాటిగా ఆడినా శుభ్‌మన్‌ గిల్‌ ఆదిలోనే అవుట్ కావడంతో టీమిండియాకు షాక్‌ తగిలింది. 4.2 ఓవర్‌ వద్ద స్కోరు 30 పరుగులు ఉన్నప్పుడు 7 బంతుల్లో నాలుగు పరుగులు చేసిన గిల్‌ అవుటయ్యాడు.

6/19
మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో హెడ్‌ పట్టిన అద్భుత క్యాచ్‌కు రోహిత్‌శర్మ వెనుదిరిగడంతో భారత్‌ కష్టాలు మొదలయ్యాయి. కేవలం 31 బంతుల్లో 47 పరుగులు చేసి రోహిత్‌ వెనుదిరిగాడు. శ్రేయస్స్‌ అయ్యర్‌ ఇలా వచ్చి అలా అవుటైపోవడంతో భారత్‌ స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది.

7/19
విరాట్‌ కోహ్లీ, రాహుల్‌ ఆచితూచి ఆడారు. 81 పరుగుల 148 పరుగుల వరకు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. విరాట్‌, రాహుల్‌ నెమ్మదించడంతో పరుగులు రావడమే గగనమైపోయింది. ఈక్రమంలో విరాట్‌ కోహ్లీ వరుసగా అయిదో అర్ద సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

8/19
వీరిద్దరూ క్రమంగా పరుగుల వేగం పెంచుతారనుకున్న దశలో కోహ్లీ అవుటయ్యాడు. 63 బంతుల్లో 4 ఫోర్లతో విరాట్‌ 54 పరుగులు చేసి కోహ్లీ అవుటయ్యాడు. విరాట్‌ అవుటైనా రాహుల్‌ పోరాడాడు. రవీంద్ర జడేజాతో కలిసి రాహుల్‌ స్కోరు బోర్డును కదిలించాడు.

9/19
22 బంతుల్లో 9 బంతులు చేసిన రవీంద్ర జడేజా హాజిల్‌వుడ‌్ బౌలింగ్‌లో కీపర్  క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రాహుల్‌ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. రాహుల్‌ చివరి వరకు ఆడితే భారీ స్కోరు వస్తుందని ఆశించినా ఆ ఆశ ఫలించలేదు. 107 బంతుల్లో కేవలం ఒకే ఫోర్‌తో 66 బంతులు ఆడిన రాహుల్‌ కీపర్‌ క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.

10/19
ఇక బౌలర్లపైనే టీమిండియా భారం వేసింది.
ఇక బౌలర్లపైనే టీమిండియా భారం వేసింది.
11/19
మ్యాచ్ స్టార్ట్ అవ్వక ముందు  సచిన్ సందడి చేశారు.

12/19
ట్రోఫీని తీసుకొచ్చిన సచిన్ చూసి ప్రేక్షకులంతా ఒక్కసారిగా కేరితంలు కొట్టారు.

13/19
సచిన్ ఇచ్చిన బహుతిని చూపిస్తున్న విరాట్ కొహ్లీ

14/19
మ్యాచ్ ప్రారంభానికి ముందు అలరించిన ఎయిర్ షో

15/19

16/19

17/19

18/19
మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్‌ వచ్చిన ప్రధానమంత్రి మోదీ

19/19
మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్ వచ్చిన ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధానమంత్రి

క్రికెట్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP BJP Congress: నేడు లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక - ఎంపీలకు విప్‌లు జారీ చేసిన పార్టీలు
నేడు లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక - ఎంపీలకు విప్‌లు జారీ చేసిన పార్టీలు
KCR Met BRS Leaders: వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
Allagadda: టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
Renu Desai: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
Advertisement
Advertisement
metaverse
Advertisement

వీడియోలు

Jagan Letter to AP Assembly Speaker | ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన మాజీ సీఎం జగన్Raja Singh Counter to Asaduddin | అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలకు రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్KA Paul Advice To Chandrababu Naidu | సీఎం చంద్రబాబుకు కేఏ పాల్ సలహాలుBJP MLA Comments on YSRCP | బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP BJP Congress: నేడు లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక - ఎంపీలకు విప్‌లు జారీ చేసిన పార్టీలు
నేడు లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక - ఎంపీలకు విప్‌లు జారీ చేసిన పార్టీలు
KCR Met BRS Leaders: వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
Allagadda: టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
Renu Desai: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
Raja Singh: దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు, డిప్యూటీ సీఎంగా తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు, డిప్యూటీ సీఎంగా తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని
Bharateeyudu 2 Trailer: ‘భారతీయుడు 2’ ట్రైలర్: కమల్ విశ్వరూపం - ఆ ఒక్క సీన్.. మైండ్ బ్లాక్ అంతే!
‘భారతీయుడు 2’ ట్రైలర్: కమల్ విశ్వరూపం - ఆ ఒక్క సీన్.. మైండ్ బ్లాక్ అంతే!
Nandyal: నంద్యాలలో బీరు బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్, అవాక్కైన యువకుడు
నంద్యాలలో బీరు బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్, అవాక్కైన యువకుడు
Embed widget