అన్వేషించండి

Supreme Court On Ration Card: 'రేషన్ కార్డు పాపులార్టీ కార్డుగా మారింది' సుప్రీంకోర్టు ఆందోళన

Supreme Court On Ration Card: రేషన్ కార్డుపై సుప్రీంకోర్టు: సబ్సిడీ ప్రయోజనం నిజమైన లబ్ధిదారులకు చేరాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

Supreme Court On Ration Card: రేషన్ కార్డుల వినియోగంపై సుప్రీంకోర్టు బుధవారం (మార్చి 19, 2025) ఆందోళన వ్యక్తం చేసింది. నిజమైన అవసరమైన లబ్ధిదారులకు చేరేలా చూసుకోవడం చాలా ముఖ్యం అని కోర్టు పేర్కొంది. పేదల కోసం రూపొందించిన ఈ కార్డులు అనవసరమైన వ్యక్తులకు చేరుతున్నాయని కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

వార్తా సంస్థ PTI ప్రకారం... జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం సబ్సిడీ ప్రయోజనం నిజమైన లబ్ధిదారులకు చేరాలని పేర్కొంది. "పేద ప్రజల కోసం ఉద్దేశించిన ప్రయోజనాలు అర్హులు కాని వారికి నిజంగా చేరుతున్నాయా లేదా అనేది మా ఆందోళన" అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. రేషన్ కార్డు ఇప్పుడు పాపులారిటీ కార్డుగా మారిందని అన్నారు. 

'తలసరి ఆదాయం పెరిగిందని రాష్ట్రాలు చెబుతున్నాయి'
"రాష్ట్రాలు చాలా కార్డులు జారీ చేశామని అంటున్నాయి. కానీ కొన్ని రాష్ట్రాలు తమ అభివృద్ధిని చూపించాలనుకున్నప్పుడు మన తలసరి ఆదాయం పెరుగుతోందని చెబుతున్నాయి. బిపిఎల్ గురించి మాట్లాడేటప్పుడు, జనాభాలో 75 శాతం మంది బిపిఎల్ అని అంటున్నారు. దీన్ని ఎలా పరిష్కరించాలి? ప్రయోజనాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూసుకోవాలి" అని న్యాయమూర్తి అన్నారు.

అభివృద్ధి సూచిక గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు రాష్ట్రాల తమ తలసరి వృద్ధిని చూపిస్తున్నాయని, కానీ సబ్సిడీల విషయంలో వారి జనాభాలో 75 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని పేర్కొన్నాయని కోర్టు పేర్కొంది.

ఏ కేసు విచారణలో ఉంది?
కోవిడ్-19 మహమ్మారి సమయంలో వలస కార్మికులు ఎదుర్కొంటున్న బాధలను తగ్గించడానికి దాఖలు చేసిన సుమోటో పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫున హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ ప్రజల ఆదాయంలో అసమానతల వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తిందని అన్నారు. "ఎక్కువ సంపద కలిగి ఉన్న కొద్దిమంది మాత్రమే ఉన్నారు. తలసరి ఆదాయం రాష్ట్ర మొత్తం ఆదాయంలో సగటు మాత్రమే. ధనవంతులు ధనవంతులు అవుతున్నారు, పేదలు పేదలుగానే ఉన్నారు" అని ఆయన అన్నారు.
ప్రభుత్వ ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న పేద వలస కార్మికులకు ఉచిత రేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఈ సంఖ్య దాదాపు ఎనిమిది కోట్లు అని న్యాయవాది భూషణ్ అన్నారు.

'రేషన్ కార్డులో రాజకీయాలు ఉండకూడదు'
"రేషన్ కార్డుల జారీలో ఎటువంటి రాజకీయ అంశాలు లేవని ఆశిస్తున్నాము. పేదల స్థితిగతులు ఎల్లప్పుడూ తెలుసుకోవాలనుకుంటాం. ఇప్పటికీ పేదరికంలో ఉన్న కుటుంబాలు ఉన్నాయి" అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కేంద్రం 2021 జనాభా లెక్కలను నిర్వహించలేదని, 2011 జనాభా లెక్కల డేటాపైనే ఆధారపడిందని ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఉచిత రేషన్ అవసరమైన దాదాపు 10 కోట్ల మంది ప్రజలు బిపిఎల్ కేటగిరీకి దూరంగా ఉన్నారని తెలిపారు.

పేదలకు పంపిణీ చేసే ఉచిత రేషన్‌ వివరాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ధర్మాసనం ఈ కేసును వాయిదా వేసింది. జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 ప్రకారం, 81 కోట్ల మందికి ఉచితంగా, సబ్సిడీ ధరలకు రేషన్ ఇస్తున్నట్లు కేంద్రం చెప్పినప్పుడు కోర్టు ఆశ్చర్యపోయింది. దీనిపై కోర్టు స్పందిస్తూ, పన్ను చెల్లింపుదారులు మాత్రమే ఈ సదుపాయాన్ని కోల్పోతారని కామెంట్ చేసింది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 72 జాతీయ చలనచిత్ర అవార్డులు లైవ్ వీక్షించండి
72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన.. ఉత్తమ నటీనటులు, డైరెక్టర్ ఎవరంటే ?
Chiranjeevi On Vikram 1: విక్రమ్ 1 విజయంపై చిరంజీవి ట్వీట్... పీఎం మోడీ, పవన్ కళ్యాణ్ సైతం... స్కైరూట్‌కు అభినందనలు
విక్రమ్ 1 విజయంపై చిరంజీవి ట్వీట్... పీఎం మోడీ, పవన్ కళ్యాణ్ సైతం... స్కైరూట్‌కు అభినందనలు
Skyroot Aerospace : మన స్పేస్ ఎక్స్.. స్కైరూట్! గ్లోబల్ స్పేస్ వార్‌లో ఎలోన్ మస్క్‌కు పోటీగా నిలుస్తున్న తెలుగు కుర్రాళ్లు
మన స్పేస్ ఎక్స్.. స్కైరూట్! గ్లోబల్ స్పేస్ వార్‌లో ఎలోన్ మస్క్‌కు పోటీగా నిలుస్తున్న తెలుగు కుర్రాళ్లు
Skyroot Vikram-1 launch: నింగిలోకి దూసుకెళ్లిన స్కైరూట్ విక్రమ్‌-1! అంతరిక్షానికి ఉబర్‌ లాంటి సేవలు ప్రారంభం!
నింగిలోకి దూసుకెళ్లిన స్కైరూట్ విక్రమ్‌-1! అంతరిక్షానికి ఉబర్‌ లాంటి సేవలు ప్రారంభం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Anna Lezhneva Visits Thirumala: శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
Embed widget