'మనుషులు కలిశారు.. మరి మనసులు?' అన్న చర్చకు తెరపడింది. బీజేపీ సీనియర్ నేతల కీలక భేటీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. లక్ష్యం ఒక్కటే.. పార్టీ గెలుపు!