అన్వేషించండి
Sreeleela Photos: పింక్ శారీలో ‘గుంటూరు కారం’ బేబీ క్యూట్ లుక్!
శ్రీలీల
![శ్రీలీల](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/19/187c229476595675dad08ad5e07eb5b41702972995152217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image Source : Instagram/sreeleela)
1/7
![టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉంది శ్రీలీల.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/19/6e521275374fe64902b1e8328b6e939efe660.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉంది శ్రీలీల.
2/7
![22 ఏళ్ల డాక్టర్ పిల్ల అనుకోకుండా యాక్టర్ అయ్యాను అంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/19/3806a72259d24635abe974f04769bcf73edf3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
22 ఏళ్ల డాక్టర్ పిల్ల అనుకోకుండా యాక్టర్ అయ్యాను అంటుంది.
3/7
![కొన్ని నెలలుగా తనకు షూటింగ్ నుంచి రెస్టే దొరకడం లేదు. ఫైనల్‌గా తన చదువుపై దృష్టిపెట్టడానికి కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండనుందట శ్రీలీల](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/19/9d163d9c24c90b906413abe15ae9a62d33ba3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కొన్ని నెలలుగా తనకు షూటింగ్ నుంచి రెస్టే దొరకడం లేదు. ఫైనల్‌గా తన చదువుపై దృష్టిపెట్టడానికి కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండనుందట శ్రీలీల
4/7
![ప్రస్తుతం మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’లో హీరోయిన్‌గా నటిస్తోంది శ్రీలీల.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/19/7e0cd9f053c0b8b51b50e2f1e5fef131f7061.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’లో హీరోయిన్‌గా నటిస్తోంది శ్రీలీల.
5/7
![మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకున్నారు. తనతో కొన్నిరోజులు షూటింగ్ కూడా జరిగింది. అదే సమయంలో శ్రీలీల సెకండ్ హీరోయిన్ పాత్రకు ఎంపికయ్యింది. కానీ పూజా హెగ్డే ఉన్నట్టుండి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆ స్థానంలోకి శ్రీలీల వచ్చింది. సెకండ్ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని ఎంపిక చేసింది మూవీ టీమ్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/19/99a58b3323f9fe0f8af5353ac05e6967ece99.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకున్నారు. తనతో కొన్నిరోజులు షూటింగ్ కూడా జరిగింది. అదే సమయంలో శ్రీలీల సెకండ్ హీరోయిన్ పాత్రకు ఎంపికయ్యింది. కానీ పూజా హెగ్డే ఉన్నట్టుండి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆ స్థానంలోకి శ్రీలీల వచ్చింది. సెకండ్ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని ఎంపిక చేసింది మూవీ టీమ్.
6/7
![శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/sreeleela)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/19/398936b87bd5457771f81cac6e3f726d9af01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/sreeleela)
7/7
![శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/sreeleela)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/19/df83c17b69a7e5b94329a3e0995ab4d28eb54.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/sreeleela)
Published at : 19 Dec 2023 01:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
తెలంగాణ
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion