అన్వేషించండి
Daggubati Family Photos : ఒక్క ఫ్రేములో దగ్గుబాటి మనవళ్ళు, మనవరాళ్ళు - రానా మేనల్లుడి బర్త్ డేలో....
Daggubati Family 3rd Generation Photos : దగ్గుబాటి సురేష్ బాబు కుమార్తె, రానా సోదరి మాళవిక అబ్బాయి పుట్టినరోజు పార్టీలో దగ్గుబాటి మనవళ్ళు, మనవరాళ్ళు సందడి చేశారు.

అనంత్ రాజ్ బర్త్ డేలో దగ్గుబాటి రామానాయుడి మనవళ్లు, మనవరాళ్లు... పెళ్లైన వాళ్ళ జీవిత భాగస్వాములు... అందరూ కలిసి దిగిన ఫోటో (Image Courtesy : amshumanphotography / Instagram)
1/10

మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు ముని మనవడు, నిర్మాత సురేష్ బాబు మనవడు, రానా మేనల్లుడు, మాళవిక కుమారుడు అనంత్ రాజ్ తొలి పుట్టినరోజు ఇటీవల కుటుంబ సభ్యుల సమక్షంలో సంతోషంగా జరిగింది. (Image Courtesy : amshumanphotography / Instagram)
2/10

భర్త భరత్ కృష్ణ, అబ్బాయి అనంత్ రాజ్, కుమార్తెతో సురేష్ బాబు కుమార్తె మాళవిక (Image Courtesy : amshumanphotography / Instagram)
3/10

మేనల్లుడు అనంత్ రాజ్ పుట్టినరోజు వేడుకలో సతీమణి మిహీకాతో రానా (Image Courtesy : amshumanphotography / Instagram)
4/10

అక్కినేని నాగచైతన్య (Image Courtesy : amshumanphotography / Instagram)
5/10

మనవడు అనంత్ రాజ్ తో అన్నదమ్ములు సురేష్ బాబు, వెంకటేష్ (Image Courtesy : amshumanphotography / Instagram)
6/10

అనంత్ రాజ్, వెంకటేష్ కుమార్తె ఆశ్రిత (Image Courtesy : amshumanphotography / Instagram)
7/10

మేనల్లుడితో సురేష్ బాబు చిన్న కుమారుడు, 'అహింస' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న అభిరామ్ (Image Courtesy : amshumanphotography / Instagram)
8/10

అనంత్ రాజ్ బర్త్ డేలో ఓ దృశ్యం (Image Courtesy : amshumanphotography / Instagram)
9/10

అనంత్ రాజ్ బర్త్ డేలో ఓ దృశ్యం (Image Courtesy : amshumanphotography / Instagram)
10/10

అనంత్ రాజ్ బర్త్ డేలో దగ్గుబాటి రామానాయుడి మనవళ్లు, మనవరాళ్లు... పెళ్లైన వాళ్ళ జీవిత భాగస్వాములు... అందరూ కలిసి దిగిన ఫోటో (Image Courtesy : amshumanphotography / Instagram)
Published at : 28 Feb 2023 12:48 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
రాజమండ్రి
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion