ఐపీఎల్ అంటేనే అంత అన్‌ప్రెడిక్టబుల్ డెసిషన్లు ఉంటాయి ఒక్కోసారి. రీసెంట్ ఎగ్జాంపుల్ అశుతోష్ శర్మ, శ్రేయస్ అయ్యర్. వీళ్లిద్దరినీ వదులుకుని వాళ్ల పాత టీమ్ ఓనర్స్ ప్రీతి జింతా, షారూఖ్ ఖాన్ ఎంత బాధపడి ఉంటారో...