అన్వేషించండి
Anant Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో మెరిసిన సినీ తారలు - మహేష్ బాబు, రామ్ చరణ్ to రజనీకాంత్ ఫ్యామిలీల సందడి
Mahesh Babu Family in Anant Ambani Wedding: ముంబయిలో జరుగుతోన్న వాణిజ్యవేత్త ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో పాల్గొన్న దక్షిణాది సినీ తారలు వీరే.

ముఖేష్ అంబానీ, మహేష్ బాబు, రజనీకాంత్ ఫ్యామిలీ పిక్
1/29

వాణిజ్య దిగ్గజం ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్, రాధిక మర్చెంట్‌ల పెళ్లి నేపథ్యంలో ముంబయిలో సందడి నెలకొంది. బాలీవుడ్ నుంచే కాకుండా.. దక్షిణాది నుంచి సైతం సెలబ్రిటీలు తరలివచ్చారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన కూతురు సితార, భార్య నమ్రతాతో కలిసి పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నారు. రజనీకాంత్ సైతం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు.
2/29

అనంత్ అంబానీ పెళ్లి ముంబయిలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతోంది. పెళ్లి వేడుకను చూసేందుకు దేశవిదేశాలకు చెందిన సెలబ్రిటీలతోపాటు ప్రముఖ వాణిజ్యవేత్తలు, క్రికెటర్లు హాజరయ్యారు. ఫొటోలో అనిల్ కపూర్.
3/29

అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు హాజరైన వరుణ్ ధావన్.
4/29

అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు హాజరైన జాకీ ష్రాఫ్.
5/29

అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు హాజరైన బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్.
6/29

అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు హాజరైన బాలీవుడ్ నటి అనన్య పాండే.
7/29

అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు హాజరైన కోలీవుడ్ దర్శకుడు అట్లీ, ప్రియా అట్లీ.
8/29

అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు హాజరైన కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్.
9/29

అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో సందడి చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యామిలీ.
10/29

అనంత్ అంబానీ పెళ్లి వేడుక సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్.
11/29

అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో ధోనీ ఫ్యామిలీ సందడి.
12/29

అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు హాజరైన విక్టరీ వెంకటేష్.
13/29

అనంత్ అంబానీ పెళ్లిలో మెరిసిన సూపర్ స్టార్ మహేష్ బాబు.
14/29

అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో సందడి చేసిన మహేష్ బాబు, సితార, నమ్రత.
15/29

వరుడు అనంత్ అంబానీతో తండ్రి ముఖేష్ అంబానీ, తల్లి నీతా అంబానీ.
16/29

అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ
17/29

పూజా హెగ్డే
18/29

భర్తతో అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్
19/29

అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో రామ్ చరణ్
20/29

భార్య ఉపాసనతో రామ్ చరణ్
21/29

సూర్య, జ్యోతిక
22/29

భర్తతో విద్యాబాలన్
23/29

స్మృతి ఇరానీ
24/29

సోనాలి బింద్రే
25/29

కరణ్ జోహార్
26/29

భర్త విఘ్నేష్‌తో నయనతార
27/29

జుహీ చావ్లా
28/29

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్
29/29

సంజయ్ దత్ ఫ్యామిలి
Published at : 12 Jul 2024 10:14 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
నిజామాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion