అన్వేషించండి
(Source: ECI | ABP NEWS)
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ కూడా పానీపూరి ఫ్యానే... పెళ్లిలో ఎన్ని తిన్నదో లెక్క పెట్టడం మర్చిపోయిందట
Shraddha Kapoor love for Panipuri: పానీపూరి అంటే అమ్మాయిలకు ఇష్టమని చాలా మంది చెబుతారు. ఆ లిస్టులో హీరోయిన్ శ్రద్ధా కపూర్ ని కూడా రాసుకోవచ్చు. ఆవిడ పానీపూరి ఎలా తిన్నదో చూడండి.
శ్రద్ధా కపూర్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: shraddhakapoor / Instagram)
1/4

Shraddha Kapoor Latest Pics: పానీపూరి లవర్స్ లిస్టులో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ పేరు కూడా రాసుకోవచ్చు. పెళ్లిళ్లలో అన్ లిమిటెడ్ పానీపూరి ఇస్తారని, తాను ఎన్ని తిన్నదీ లెక్క పెట్టడం మర్చిపోయానని శ్రద్ధా కపూర్ పేర్కొన్నారు. తాను పానీపూరి తింటున్న ఫోటోలను సోషల్ మీడియాలో ఆవిడ షేర్ చేశారు (Image Courtesy: shraddhakapoor / Instagram)
2/4

ఇటీవల శ్రద్ధా కపూర్ ఒక పెళ్లికి వెళ్లారు. అక్కడ పానీపూరి తినడంతో పాటు మట్టి కప్పులో ఛాయ్ తాగారు. (Image Courtesy: shraddhakapoor / Instagram)
3/4

ప్రభాస్ సరసన 'సాహో' సినిమాలో శ్రద్ధా కపూర్ నటించారు. దాంతో తెలుగు ప్రేక్షకులకు ఆవిడ దగ్గర అయ్యారు. (Image Courtesy: shraddhakapoor / Instagram)
4/4

'స్త్రీ 2'తో శ్రద్ధా కపూర్ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఆ సినిమాతో ఆవిడ రేంజ్ పెరిగింది. (Image Courtesy: shraddhakapoor / Instagram)
Published at : 23 Feb 2025 10:29 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
ఆటో
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















