ఫ్యామిలీ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన అన్షు, తాను నటించడానికి తన భర్త సహకారం ఎంతో ఉందని భావోద్వేగంగా చెప్పారు.