అన్వేషించండి
Karthika Deepam 2 February 24th Highlights : ఒక్కొక్కటిగా బయటపడుతున్న జ్యోత్స్న తప్పులు, తాతగారు గట్టిగానే ఫైర్ అయ్యారుగా.. స్పెషల్ డిష్‌గా ఉప్మా బిర్యానీ చేసిన దీప, కార్తీక దీపం 2 హైలెట్స్ ఇవే
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : జ్యోత్స్న చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈసారి తాతగారి చేతిలో గట్టిగానే పడడంతో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది.

కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/8

జ్యోత్స్నను తప్పు చేశావంటూ శివన్నారాయణ తిడతాడు. ఇంతకీ ఏ విషయం తెలిసింది తాతాకు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
2/8

కంపెనీ లావాదేవీలు మార్చి.. లాభాల్లో ఉందని చెప్తావా. నా తల కొట్టేసినట్లు అయింది. అంతేకాకుండా నాతో అబద్దం చెప్పించేలా చేశావు. ఇంకెన్ని దారుణాలు చూడాలో అంటూ ఫైర్ అవుతాడు.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
3/8

కార్తీక్ ఇంకా దాని మనసులో ఉన్నాడు. అందుకే ఇది ఏ పని సరిగ్గా చేయలేకపోతుంది. అందుకే నీకు నచ్చినవాళ్లు ఎవరైనా ఉంటే చెప్పు లేదా.. నేనే వేరే వ్యక్తిని చూసి చేస్తా అంటూ చెప్తాడు. దీంతో నాకు బావే భర్త అంటూ జ్యోత్స్న ఆన్సర్ ఇస్తుంది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
4/8

మరోవైపు కార్తీక్, దీపలు తమ కొత్త రెస్టారెంట్‌ను మార్చే పనిలో పడతారు. రెస్టారెంట్ మొత్తం శుభ్రం చేయాలని.. మీ అందరినీ కుటుంబలా చూస్తాను. తప్పు చేస్తే కొడతాను అంటూ స్టాఫ్‌కి కార్తీక్ చెప్తాడు.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
5/8

ఈ రోజు స్పెషల్ ఉప్మా బిర్యానీ అంటూ బోర్డ్ మీద రాయమంటుంది దీప. అది చేయడం నాకు రాదని కుక్ చెప్తే.. నేను చేస్తాను అని చెప్తుంది. అదే సమయంలో జ్యోత్స్న అక్కడికి వస్తుంది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
6/8

ఏంటి దీప ఎలా నడుస్తుందని జ్యోత్స్న అడగ్గా.. వెధవ చీమలు ఎక్కువయ్యాయి జ్యోత్స్న. బెల్లం కనపడితే.. ఫుల్‌గా వచ్చేస్తాయంటూ కౌంటర్ ఇస్తుంది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
7/8

కార్తీక్ చూసి.. నువ్వెంటి ఇక్కడ అంటే నేను మీ మొదటి కస్టమర్‌ని బావ అని చెప్తుంది. ఉప్మా బిర్యానీ ఆర్డర్ చేసి తింటుంది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
8/8

టేస్ట్ చాలా బాగుంది కానీ నేను మీకు తక్కువ రేటింగ్ ఇస్తాను అంటూ చెప్పడంతో.. కార్తీక్.. ఇవ్వాల్సిన బిల్ కట్టి.. ఇక్కడి నుంచి వెళ్లిపో అంటాడు. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ ముగిసింది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
Published at : 24 Feb 2025 10:43 AM (IST)
Tags :
Karthika Deepam Karthik Deepa Karthika Deepam 2 Karthika Deepam 2 Serial Karthika Deepam 2 Serial Today Episode Karthika Deepam Idi Nava Vasantham Karthika Deepam Idi Nava Vasantham Serial In Telugu Karthika Deepam Idi Nava Vasantham Serial Karthika Deepam 2 Serial In Telugu Telugu Serials #telugu News Kaveri Jyothsna Telugu Entertainmentమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
జాబ్స్
సినిమా
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion