రావు రమేశ్ లాంటి పెద్ద నటుడు నా యాక్టింగ్ చూసి కాల్ చేసి మెచ్చుకున్నారు అంటూ కృతజ్ఞతలు తెలిపింది రీతూ వర్మ.