అన్వేషించండి

SLBC Tunnel Incident Update | NDRF అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ | ABP Desam

 నాగర్ కర్నూల్ శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ బ్రాంచ్ సొరంగంలో జరిగిన ప్రమాదంలో NDRF బలగాల  సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మొత్తం సొరంగం పొడవు 44 కిలోమీటర్లు కాగా 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. మట్టి పెళ్లలు, రాళ్లు రప్పలు ఊడిపడిపోవటంతో పాటు లోపల ఉన్న గడ్డర్లు కూలిపోవటంతో ఈ ప్రమాదం జరిగింది. ఫలితంగా 8 మంది చిక్కుకుపోగా వాళ్లున్న ప్రాంతమంతా బురద,నీటితో నిండిపోయిందని NDRF బలగాలు గుర్తించాయి. 12కిలోమీటర్ల పాటు ట్రాక్ మార్గం ద్వారా లోపలికి వెళ్లిన NDRF బలగాలు అక్కడ నుంచి కాలినడకన మరో రెండు కిలోమీటర్ల పాటు ప్రయాణించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ ఇక్కడే అసలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి మొత్తం బురద నిండిపోయి ఉండటానికి అటువైపు ఉన్న వారికి సమాచారం చేరవేసే మార్గం లేకుండా పోయింది. ఇప్పటికీ 8మంది ఎక్కడున్నారు అనే విషయం తెలియటం లేదని NDRF దళాలు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లికి  వివరించాయి. అధికారులతో కలిసి రివ్యూ పెట్టిన మంత్రి ఉత్తమ్ అత్యవసరంగా ఆర్మీ,నేవీ సహాయం తీసుకుని నీటిని, బురదను తొలగించాలని NDRF బలగాలను కోరారు. ఘటన స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలను ముందుండి నడిపిస్తున్నారు.

తెలంగాణ వీడియోలు

Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్‌లో భారీ దాడులు
Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్‌లో భారీ దాడులు
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

SIR In Telangana: తెలంగాణలో నేటి నుంచి SIR ప్రక్రియ ప్రారంభం! ఇలా చేస్తేనే మీ ఓటు భద్రం!
తెలంగాణలో నేటి నుంచి SIR ప్రక్రియ ప్రారంభం! ఇలా చేస్తేనే మీ ఓటు భద్రం!
Telangana Food Safety And ACB : ఓ వైపు ఏసీబీ - మరో వైపు ఫుడ్ సేఫ్టీ - తెలంగాణలో జోరుగా వ్యవస్థల్ని క్లీన్ చేసే ఆపరేషన్ !
ఓ వైపు ఏసీబీ - మరో వైపు ఫుడ్ సేఫ్టీ - తెలంగాణలో జోరుగా వ్యవస్థల్ని క్లీన్ చేసే ఆపరేషన్ !
Breaking News:నేడు తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవం- పాల్గొనున్న ముగ్గురు సీఎంలు, కేంద్రమంత్రి
నేడు తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవం- పాల్గొనున్న ముగ్గురు సీఎంలు, కేంద్రమంత్రి
BJP Leader Madhavi Latha: ప్రచారంలో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకూ - మాధవీలత ఇలా మారిపోయారేంటి?
ప్రచారంలో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకూ - మాధవీలత ఇలా మారిపోయారేంటి?

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Venezuela Earthquake: వెనిజులాలో ప్రకృతి ఎమర్జెన్సీ! వందేళ్లలో ఎప్పుడూ చూడని విధ్వంసం! పేకమేడలా కూలిన భవనాలు!
వెనిజులాలో ప్రకృతి ఎమర్జెన్సీ! వందేళ్లలో ఎప్పుడూ చూడని విధ్వంసం! పేకమేడలా కూలిన భవనాలు!
NBK112 Launch Photos: బాలకృష్ణ - కొరటాల శివ సినిమా ఓపెనింగ్ ఫోటోలు... స్పెషల్ గెస్ట్ ఎవరో చూశారా?
బాలకృష్ణ - కొరటాల శివ సినిమా ఓపెనింగ్ ఫోటోలు... స్పెషల్ గెస్ట్ ఎవరో చూశారా?
Venezuela Earthquake: వెనిజులాలో భారీ భూకంపం! పెను విధ్వంసం! లక్ష మంది వరకు మృతి! 
వెనిజులాలో భారీ భూకంపం! పెను విధ్వంసం! లక్ష మంది వరకు మృతి! 
NBK112 Launch: నారా లోకేష్ క్లాప్‌తో మొదలైన బాలయ్య సినిమా... అమరావతిలో ఎన్‌బీకే112 షురూ
నారా లోకేష్ క్లాప్‌తో మొదలైన బాలయ్య సినిమా... అమరావతిలో ఎన్‌బీకే112 షురూ
Supernatural Life Secret: మరణం లేని జీవితం, అపూర్వ రహస్యం! ఇప్పుడున్న వారికి ఎలా సాధ్యమవుతుందో తెలుసా?
మరణం లేని జీవితం, అపూర్వ రహస్యం! ఇప్పుడున్న వారికి ఎలా సాధ్యమవుతుందో తెలుసా?
టాటా సియెర్రా EV పూర్తి డిజైన్ తెలిసిపోయింది - AWD ఆప్షన్, 75kWh బ్యాటరీతో ప్రీమియం ఫీచర్ల తుపాన్‌!
627km రేంజ్‌తో వస్తున్న టాటా సియెర్రా EV! - మరికొన్ని రోజుల్లో 30న గ్రాండ్ ఎంట్రీ, మహీంద్రా BE 6కు గట్టి పోటీ!
Modi Cabinet Reshuffle 2026: కేంద్ర కేబినెట్ విస్తరణ - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్? జెన్‌జీని మోదీ చల్లబరుస్తారా?
కేంద్ర కేబినెట్ విస్తరణ - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్? జెన్‌జీని మోదీ చల్లబరుస్తారా?
Gade Sai Krishna Lockup Death Case: సాయికృష్ణ కేసులో కీలక అప్డేట్! మరికొందరిపై సిట్ అనుమానం! మరిన్ని అరెస్టులు ఖాయమా?
సాయికృష్ణ కేసులో కీలక అప్డేట్! మరికొందరిపై సిట్ అనుమానం! మరిన్ని అరెస్టులు ఖాయమా?
Embed widget