అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: Poll of Polls)
వైష్ణవితో ఉన్న ఈ అబ్బాయి ఎవరో తెలుసా?
'బేబీ' మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య తాజాగా బేబీ మెగా కల్ట్ సెలబ్రేషన్స్ పేరుతో నిర్వహించిన ఈవెంట్లో తన తమ్ముడి తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
!['బేబీ' మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య తాజాగా బేబీ మెగా కల్ట్ సెలబ్రేషన్స్ పేరుతో నిర్వహించిన ఈవెంట్లో తన తమ్ముడి తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/1df74e78a10e234bacc3293b7eac7e521690799809151753_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo Credit: Nitish Cueboy/Instagram
1/6
![యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ కెరియర్ ని స్టార్ట్ చేసింది వైష్ణవి చైతన్య. అలా షణ్ముఖ జశ్వంత్ తో కలిసి చేసిన 'సాఫ్ట్వేర్ డెవలపర్' అనే యూట్యూబ్ సిరీస్ తో పాపులర్ అయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/1dc7474638cfd9681f92dc2adb11c94e74255.jpg?impolicy=abp_cdn&imwidth=720)
యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ కెరియర్ ని స్టార్ట్ చేసింది వైష్ణవి చైతన్య. అలా షణ్ముఖ జశ్వంత్ తో కలిసి చేసిన 'సాఫ్ట్వేర్ డెవలపర్' అనే యూట్యూబ్ సిరీస్ తో పాపులర్ అయింది.
2/6
![ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'అలవైకుంఠపురంలో' సినిమాలో బన్నీకి చెల్లెలుగా కనిపించి ఆకట్టుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/46185ab3d9634d404c14c8bd7f4384f7df97e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'అలవైకుంఠపురంలో' సినిమాలో బన్నీకి చెల్లెలుగా కనిపించి ఆకట్టుకుంది.
3/6
![ఇక రీసెంట్గా 'బేబీ' సినిమాతో హీరోయిన్గా వెండితెరకు అరంగేట్రం చేసి సెన్సేషనల్ హిట్ను అందుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/8a3134f4123ca43e96c4804fa785d6d8b6c79.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇక రీసెంట్గా 'బేబీ' సినిమాతో హీరోయిన్గా వెండితెరకు అరంగేట్రం చేసి సెన్సేషనల్ హిట్ను అందుకుంది.
4/6
![ఈ సినిమాలో వైష్ణవి చైతన్య నటనపై ప్రేక్షకులు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా 'బేబీ' మెగా కల్ట్ సెలబ్రేషన్స్ పేరుతో ఈవెంట్ చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/754099db4b750341df148c083faedf41f77aa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సినిమాలో వైష్ణవి చైతన్య నటనపై ప్రేక్షకులు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా 'బేబీ' మెగా కల్ట్ సెలబ్రేషన్స్ పేరుతో ఈవెంట్ చేశారు.
5/6
![ఈ ఈవెంట్ కి వైష్ణవి చైతన్య ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే వైష్ణవి చైతన్య తన తమ్ముడితో ఈవెంట్లో కొన్ని ఫోటోలు దిగింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/79311d14a2f6c221d143f6d1aa55601b4c0f3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఈవెంట్ కి వైష్ణవి చైతన్య ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే వైష్ణవి చైతన్య తన తమ్ముడితో ఈవెంట్లో కొన్ని ఫోటోలు దిగింది.
6/6
![వైష్ణవి చైతన్య లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/dc006842c8a02ee2b8eae4ada8434b77f6028.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వైష్ణవి చైతన్య లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
Published at : 31 Jul 2023 04:26 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement