అన్వేషించండి
Meenaakshi Chaudhary : 'మట్కా'తో మీనాక్షి చౌదరిపై మళ్లీ అదే ట్యాగ్ పడిందా .. అయినా అమ్మడు చాలా బిజీ!
Meenaakshi Chaudhary Latest Photos : మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటోస్ ఇన్స్టాలో షేర్ చేసింది. చీర కట్టుకుని , మోడ్రన్ డ్రెస్ వేసుకున్న పిక్స్ చూసి నెటిజన్లు లుక్ సూపర్బ్ అంటున్నారు...
మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Meenaakshi Chaudhary)
1/7

మీనాక్షి చౌదరి..ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నటించిన మూవీస్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఐరెన్ లెగ్ హీరోయిన్ అనేశారు. లక్కీ భాస్కర్ మూవీ హిట్ తో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది..ఇంతలో మట్కా రూపంలో మళ్లీ డీలా పడాల్సి వచ్చింది
2/7

లక్కీ భాస్కర్ మూవీతో లక్ మారుతుందని మీనాక్షి ఫిక్సైంది. వాస్తవానికి మట్కా మూవీలో వరుణ్ తేజ్ నటన ప్లస్ పాయింగ్ గా నిలిచింది. మీనాక్షికి ఇంపార్టెంట్ ఉండే రోల్ దక్కలేదు
Published at : 15 Nov 2024 01:56 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
కర్నూలు
ప్రపంచం
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















