అన్వేషించండి
Avika Gor : బ్లాక్ శారీలో బాలిక వధూ ..ఆ కాటుక కళ్లతో ఏదో చెబుతోంది!
Avika Gor Photos: చాలా సినిమాల్లో నటించింది, వెబ్ సిరీస్ లో మెరిసింది...అయినా ఇప్పటికీ చిన్నారి పెళ్లికూతురుగానే గుర్తిస్తున్నారు సినీ ప్రియులు. అందుకే లుక్ మొత్తం మార్చి ఫొటోషూట్ వదిలింది అవికా...
Image Credit: Avikagor / Instagram
1/7

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో స్మాల్ స్క్రీన్ పై తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకుంది అవికా గోర్. బాలిక వధూ సీరియల్ ని తెలుగులో చిన్నారి పెళ్లికూరుతురుగా తీశారు
2/7

చిన్నారి అవికా అంటే ప్రతి ఇంటి బిడ్డగా మారిపోయింది.. ఆ తర్వాత ఉయ్యాల జంపాల మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిసక్సెస్ అందుకుంది
Published at : 19 Nov 2024 10:22 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















