అన్వేషించండి
Kasthuri Shankar Arrested: చెవిలో పూవు పెట్టిన కస్తూరి శంకర్..అప్పటి ఫొటోస్ ఇప్పుడు వైరల్!
Kasthuri Shankar Photos:తమిళనాడులో స్థిరపడిన తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటి కస్తూరిని తమిళనాడు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. 'గృహలక్ష్మి' సీరియల్ లో తులసిగా నటించింది కస్తూరి
Kasthuri Shankar Arrested
1/7

'గృహలక్ష్మి' సీరియల్ లో తులసిగా నటించి తెలుగు స్మాల్ స్క్రీన్ పై స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది కస్తూరి.
2/7

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కస్తూరి శంకర్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది..ఇప్పుడు పోస్ట్ చేసిన పాత ఫొటోస్ కానీ ఇప్పుడు ఆమె అరెస్ట్ అయిన సందర్బంగా వైరల్ అవుతున్నాయి
3/7

తమిళనాడులో స్థిరపడిన తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో కస్తూరిని తమిళనాడు పోలీసులు నవంబరు 16న హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. కొన్నిరోజులుగా పరారీలో ఉన్న కస్తూరిని పుప్పాలగూడలో ఓ అపార్టుమెంట్ దగ్గర అదుపులోకి తీసుకుని చెన్నై తరలించారు
4/7

టాలీవుడ్, కోలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న కస్తూరి నవంబరు 3న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగువారిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో తమిళనాడులో చాలా ప్రాంతాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి...
5/7

ముందస్తు బెయిల్ కోసం కస్తూరి ముధురై కోర్టును ఆశ్రయించినా న్యాయస్థానం ఆ పిటిషన్ తిరస్కరించింది. ఆ తర్వాత ఆమె పరారీలో ఉన్నారు.
6/7

హైదరాబాద్ పుప్పాలగూడలో ఓ సినీ నిర్మాత ఇంట్లో ఉన్నట్లు సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు నవంబరు 16న అరెస్ట్ చేశారు.
7/7

తెలుగులో బాలకృష్ణతో 'నిప్పురవ్వ', నాగార్జున 'అన్నమయ్య' మూవీస్ తో పాటూ హిట్ సినిమాల్లో నటించింది.
Published at : 17 Nov 2024 08:58 AM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
న్యూస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















