అన్వేషించండి

గిల్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చిన పాకిస్తాన్ ఫ్యాన్‌.. ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్

పాకిస్తాన్ ఆటగాళ్లే కాదు.. ఆ దేశ జనాల్లో కూడా చాలావరకు వంకరబుద్ధి ఎదవలే ఉంటారేమో. తాజాగా గిల్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చిన ఓ పాకిస్థానీ చేసిన పనితో ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఇదే మాట అంటోంది. ప్రస్తుతం టీమిండియా అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో రెండో వన్డే ఆడుతోంది. ఈ మ్యాచ్‌కి ముందు ఆప్షనల్ ట్రైనింగ్‌ సెషన్ కావడంతో ఆటగాళ్లలో కొందరు అడిలైడ్ చక్కర్లు కొట్టారు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Captain Shubman Gill) కూడా హర్షిత్ రాణాతో కలిసి బయటకు వెళ్లాడు. అదే సమయంలో ఓ వ్యక్తి గిల్ దగ్గరకొచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.

గిల్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి ముందుకెళ్లిపోయాడు. అయితే షేక్ ఇచ్చిన వెంటనే ఆ సదరు వ్యక్తి.. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు.  దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. దీనిపై సదరు పాకిస్తాన్‌ ఫ్యాన్‌ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ‘పాకిస్తాన్ ఆటగాళ్లే అనుకున్నాం.. పాకిస్తాన్‌లో ఉండే ప్రతి ఒక్కరిదీ చెత్త బుద్ధేనా?’ అంటూ తిట్టిపోస్తున్నారు.

ఆసియా కప్ సమయంలో పాకిస్తాన్‌ ఆటగాళ్లకి టీమిండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు కాబట్టే.. సదరు పాకిస్తానీ కావాలని షేక్‌హ్యాండ్ ఇవ్వడమే కాకుండా.. వెంటనే పాకిస్తాన్ జందాబాద్ అని అరిచాడని.. అయితే గిల్ మాత్రం.. అతడు పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేసినా పట్టించుకోకుండా హుందాగా వెళ్లిపోయాడంటూ ఫ్యాన్స్ గిల్‌ని అభినందిస్తున్నారు. అలాగే.. మ్యాచ్‌లు గెలవడం చేత కాదు కదా.. అందుకే ఇలా వంకర బుద్ధితో బిహేవ్ చేసి.. అదే వాళ్లు సాధించిన అతిపెద్ద అచీవ్‌మెంట్‌‌గా ఫీల్ అవుతున్నాడు.. అంటూ ట్రోల్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు ఇండియన్ ఫ్యాన్.

ఆట వీడియోలు

MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
Axar Patel Car Collection 2026: అక్షర్ పటేల్ గ్యారేజీలో ఖరీదైన లగ్జరీ కార్లు: కోట్లు విలువ చేసే టాప్ 3 మోడల్స్ ఇవే!
అక్షర్ పటేల్ గ్యారేజీలో ఖరీదైన లగ్జరీ కార్లు: కోట్లు విలువ చేసే టాప్ 3 మోడల్స్ ఇవే!
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
IPL orange cap winners: ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన బ్యాటర్ ఎవరు? విరాట్ కోహ్లీ కాదండోయ్
IPLలో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన బ్యాటర్ ఎవరు? విరాట్ కోహ్లీ కాదండోయ్
ABP Premium

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Fire Accident: అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
Janasena expansion in South: దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?
దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?
Formula E Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Embed widget