అన్వేషించండి

Telangana Govt: తెలంగాణ ఎక్సైజ్ శాఖలో టెండర్ల రచ్చ - మంత్రితో వివాదాలతో ఐఏఎస్ వీఆర్ఎస్ !

Telangana Excise Department: తెలంగాణ ఎక్సైజ్ శాఖలో మంత్రి vs అధికారి వివాదం కలకలం రేపుతోంది. మంత్రి జూపల్లితో వివాదాల కారణంగా రిజ్వీ VRS తీసుకున్నారు.

IAS takes VRS due to tender dispute:  తెలంగాణ ఎక్సైజ్ శాఖలో మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.ఎ.ఎం. రిజ్వీ మధ్య అంతర్గత విభేదాలు అధికార, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా ారింది.  రిజ్వీ వాలంటరీ రిటైర్‌మెంట్ సర్వీస్ (VRS) దరఖాస్తు చేయడం, దానిని మంత్రి జూపల్లి వ్యతిరేకించడం ద్వారా ఈ వివాదం రాజకీయ దుమారం రేపింది. అయితే రిజ్వీ వీఆర్ఎస్‌ను చీఫ్ సెక్రటరీ ఆమోదించారు.                     
 
ఎక్సైజ్ శాఖలో హై-సెక్యూరిటీ హోలోగ్రామ్ టెండర్ కారణంగా ఈ వివాదం ప్రారంభమయింది. మద్యం బాటిళ్లపై అంటించే హోలోగ్రామ్ లేబుల్స్ కోసం రూ.100 కోట్ల విలువైన టెండర్‌ను రిజ్వీ ఆలస్యం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఈ హోలోగ్రామ్‌లు బార్‌కోడ్, ఐటీ ట్రాకింగ్ సిస్టమ్‌తో ఉండి, అక్రమ మద్యం వ్యాపారం, నకిలీ బాటిళ్లు, ఎక్సైజ్ పన్ను ఎగవేతలను నిరోధిస్తాయని.. మంత్రి జూపల్లి చెబుతున్నారు.  2019 నుంచి పాత వెండర్‌నే కొనసాగించడం వల్ల  సమస్యలు వస్తున్నాయని మంత్రి చెబుతున్నారు. ఎన్ని సార్లు అడిగినా  రిజ్వీ పట్టిచుకోలేదని..  ఫిర్యాదులపై ఎన్నిసార్లు నివేదికలు కోరినా రిజ్వీ ఇవ్వలేదని, మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించకుండా అడ్డుకున్నారని సీఎస్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.                       

ఈ వివాదం 2024 నుంచేసాగుతోంది.  ఆగస్టు 13, 2024  ఎక్సైజ్ కమిషనర్‌కు మంత్రి జూపల్లి  హోలోగ్రామ్ టెండర్‌లను వేగవంతం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సెప్టెంబర్ నుంచి ఈ ప్రాసెస్ నడుస్తోంది. డిసెంబర్‌లో ఫైల్‌ను రిజ్వీ ముఖ్యమంత్రికి పంపారు. మంత్రిని పట్టించుకోలేదు.  ఫిబ్రవరిలో   డ్రాఫ్ట్ EoI తయారు చేయాలని  జూపల్లి ఆదేశించారు. కానీ రిజ్వీ పట్టించుకోలేదు. ఈ వివాదం కారణంగా  
రిజ్వీ VRS దరఖాస్తు చేశారు. ప్రభుత్వం ఆమోదించింది.  అక్టోబర్ 31, 2025 నుంచి అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.  రిజ్వీ  స్థానంలో ఎం. రఘునందన్ రావును ఫుల్ అడిషనల్ చార్జ్‌లో నియమించారు.                     

అయితే అంతకు ముందే మంత్రి జూపల్లి ఈ VRSను తిరస్కరించాలని, రిజ్వీపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 221 కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై  బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు.  బ్యూరోక్రాట్లను హరాస్ చేస్తున్నారని ఆరోపించారు. రిజ్వీ మంత్రి ఆదేశాలను పాటించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.              

 ఈ అంశం ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి జూపల్లి మధ్య కూడా విబేధాలకు కారణం అయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Advertisement

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Ind vs Ban 5 Major controversies: భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
Embed widget