లోదుస్తులు లేకుండా నిద్రపోవడం వల్ల చర్మం స్వేచ్ఛగా శ్వాస తీసుకుంటుంది. చర్మ ఆరోగ్యానికి ఇది ముఖ్యం.

Published by: Raja Sekhar Allu

దుస్తులు లేకుండా నిద్రించడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

Published by: Raja Sekhar Allu

గట్టి లోదుస్తులు ధరించడం వల్ల సన్నిటి భాగాల్లో చెమట పేరుకుపోయి, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

Published by: Raja Sekhar Allu

పురుషులు, మహిళలు ఇద్దరికీ జననేంద్రియ ప్రాంతంలో గాలి ఆడకపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు

Published by: Raja Sekhar Allu

మహిళల్లో గట్టి లోదుస్తులు ధరించడం వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. లోదుస్తులు లేకుండా నిద్రించడం ఈ రిస్క్‌ను తగ్గిస్తుంది,

Published by: Raja Sekhar Allu

ట్టి లోదుస్తులు ధరించడం వల్ల వృషణాల ఉష్ణోగ్రత పెరిగి, స్పెర్మ్ ఉత్పత్తి ప్రభావితమవుతుంది.

Published by: Raja Sekhar Allu

లోదుస్తులు లేకుండా నిద్రించడం వల్ల శరీరం చల్లగా, సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది గాఢ నిద్రకు దోహదపడుతుంది,

Published by: Raja Sekhar Allu

లోదుస్తులు లేకుండా నిద్రించడం శరీరానికి స్వేచ్ఛను ఇస్తుంది, ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి, రిలాక్సేషన్‌ను ప్రోత్సహిస్తుంది.

Published by: Raja Sekhar Allu

గట్టి లోదుస్తులు లేదా సింథటిక్ ఫాబ్రిక్‌లు చర్మంపై రాపిడి వల్ల చికాకు లేదా అలర్జీలు వస్తాయి.

Published by: Raja Sekhar Allu

లోదుస్తులు ధరించకుండా నిద్రించడం అనేది వ్యక్తిగత ఎంపిక. వాతావరణం, వ్యక్తిగత ఆరోగ్యం, సౌకర్యం వంటి అంశాలను బట్టి నిర్ణయం

Published by: Raja Sekhar Allu