కరెంట్ ఎంత తగిలితే మనిషి చనిపోతాడో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

కరెంట్ మనిషికి చాలా ప్రమాదకరమైనది. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి.

Image Source: pexels

కరెంట్ షాక్ తగలడం వల్ల మనిషి చనిపోయే అవకాశం ఉంది.

Image Source: pexels

మరి మనిషి శరీరం ఎంత కరెంట్ తట్టుకోగలడో.. ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: pexels

మనిషి శరీరం ఎంత కరెంట్ తట్టుకోగలదో అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

Image Source: pexels

కరెంట్ పరిమాణం, వోల్టేజ్, శరీర నిరోధకత వంటివి.

Image Source: pexels

మనిషిలో 17-99 mA కరెంట్ ప్రవహిస్తే మనిషి మరణించే అవకాశం ఉంది.

Image Source: pexels

ఈ వర్గంలోని కరెంట్ అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు.

Image Source: pexels

6 -16 mA కన్నా తక్కువ కరెంట్ తగిలితే.. మనిషి శరీరం అక్కడే అతుక్కుని ఉండిపోతుంది.

Image Source: pexels

ఈ కేటగిరీలో కరెంట్ తగిలితే.. స్విచ్‌ని వెంటనే ఆఫ్ చేస్తే.. వ్యక్తి ప్రాణాలను కాపాడవచ్చు.

Image Source: pexels