అన్వేషించండి
Chiranjeevi Diwali Party: చిరంజీవి ఇంట దీపావళి సందడి... హాజరైన వెంకీ మామ, నాగార్జున - ఫోటోలు చూశారా?
Diwali 2025 Chiranjeevi Photos: దీపావళి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ఇంట పార్టీ ఇచ్చారు. దానికి కింగ్ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ అటెండ్ అయ్యారు. ఆ ఫోటోలు చూడండి.
చిరంజీవి ఇంట దీపావళి సందడి... హాజరైన వెంకీ మామ, నాగార్జున - ఫోటోలు చూశారా?
1/4

దీపావళి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో సినీ ప్రముఖులకు పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి కింగ్ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ తమ తమ కుటుంబ సభ్యులతో హాజరు అయ్యారు. అలాగే నయనతార సైతం వచ్చారు. ఆ ఫోటోలు చూడండి.
2/4

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జునను మూలస్థంభాలుగా ప్రేక్షకులతో పాటు పరిశ్రమ ప్రముఖులు చూస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ దంపతులతో చిరంజీవి, సురేఖ దంపతులు.
Published at : 20 Oct 2025 07:01 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
అమరావతి
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















