అన్వేషించండి

Jagan On Balakrishna: షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు

Balakrishna: షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ఆరోపణలు చేయించారని జగన్ ఆరోపించారు. తల్లి, చెల్లి పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

YSRCP jagan: ఏపీలో జరుగుతన్న సోషల్ మీడియా తప్పుడు ప్రచారాల రాజకీయంలోకి అనూహ్యంగా నందమూరి బాలకృష్ణను జగన్ తీసుకు వచ్చారు. అప్పుల అంశంపై మాట్లాడేందుకు ప్రెస్ మీట్ పెట్టిన ఆయన తన తల్లి, చెల్లిపేరుతో రాజకీయం చేస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టించిన వారిలో నందమూరి బాలకృష్ణ ఉన్నారన్నారు. ఆయన తన చెల్లి షర్మిలపై తప్పుడు పోస్టులు పెట్టించారని షర్మిల గతంలో మాట్లాడిన ఓ వీడియోని మీడియా సమావేశంలో ప్లే చేశారు. అందులో ఎన్‌బీకే బిల్డింగ్స్‌ నుంచి తనపై తప్పుడు ప్రచారం జరిగిందని షర్మిల చెప్పారు. 

2019 ఎన్నికలకు ముందు షర్మిలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ 

2019 ఎన్నికలకు ముందు షర్మిలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరిగాయి. ఆ సమయంలో హైదరాబాద్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు చేశారు. అప్పుడు ఎన్‌బీకే బిల్డింగ్స్‌లో ఉన్న కార్యాలయం నుంచి ఈ పోస్టింగ్‌లు పెట్టారని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఆ బిల్డింగ్‌ నుంచి పోస్టులు పెట్టారు కాబట్టి షర్మిలపై బాలకృష్ణనే పోస్టులు పెట్టించారని జగన్ చెప్పారు. ఈ ప్రెస్ మీట్‌లో చంద్రబాబుపై జగన్ విరుచుకుపడ్డారు. వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని వెనకేసుకు వచ్చారు. అతని పేరుతో ఫేక్ ప్రోఫైల్స్ క్రియేట్ చేసి ఐ టీడీపీ వాళ్లే పోస్టులు పెట్టారన్నారు. 

Also Read: దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం

చంద్రబాబు తన తల్లిదండ్రులు కాలం చేస్తే తలకొరివి కూడా పెట్టలేదన్న జగన్ 

తల్లి చెల్లి పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని.. తన కుటుంబంలో విబేధాలు ఉన్న మాట వాస్తవమేనన్నారు. చంద్రబాబు తన తల్లిదండ్రులను ఎప్పుడూ జనానికి చూపించలేదని ఆరోపించారు. రాజకీయంగా ఎదిగిన తర్వాత తన తల్లిదండ్రులను ఇంటికి పిలిచి చంద్రబాబు రెండు  పూటలా భోజనం కూడా పెట్టలేదని జగన్ చెప్పారు. కాలం చేస్తే తలకొరివి కూడా పెట్టలేదన్నారు. అలాంటి వ్యక్తి తన కుటుంబంపై రాజకీయాలు చేస్తున్నారని.. ఇలాంటి వ్యక్తితో తాను యుద్ధం చేస్తున్నానని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

చంద్రబాబు రాజకీయం కోసం ఏమైనా చేస్తారని ఆరోపణ

వ్యక్తిత్వ హననం చేయడంలో చంద్రబాబు ముందు ఉంటారని.. నాడు లక్ష్మి పార్వతి నుంచి నేడు తన వరకూ వ్యక్తిత్వ హననం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దుర్మర్గమైన వ్యక్తి అని రాజకీయం కోసం ఏమైనా చేస్తారని అన్నారు. 

Also Read: YS Sharmila: 'చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ చేయాలి అన్నట్లుంది' - కడప స్టీల్ ప్లాంట్‌‌పై జగన్‌వి ఆస్కార్ డైలాగులన్న షర్మిల, టెంకాయలు కొట్టి వినూత్న నిరసన

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Bikes Under 10000 Down Payment: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
Embed widget