అన్వేషించండి
TTD News: ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయం చుట్టూ పచ్చదనం, రామతీర్థం గుట్టల్లో 3 వేల చెట్లు నాటేందుకు ప్రణాళిక!
Ontimitta Sri Kodandarama Swamy Temple: ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం సమీపంలో రామతీర్థం, లక్ష్మణ తీర్థం గుట్టల్లో పచ్చదనం పెంచేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
Ramatheertham and Lakshmanatheertham hills near the Sri Kodandarama Swamy Temple in Ontimitta.
1/7

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం సమీపం రామతీర్థం, లక్ష్మణతీర్థం గుట్టల్లో పచ్చదనం పెంచేందుకు TTD ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
2/7

ఒంటిమిట్ట ఆలయం పరిసర ప్రాంతాల్లో పచ్చదనం మరింత పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
Published at : 06 Mar 2026 11:19 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion

















