అన్వేషించండి

ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు

టీ20 ప్రపంచకప్ ఫైనల్ ( T20 World Cup ) మ్యాచ్‌లో న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్‌ ( Daryl Mitchell ), పేసర్ అర్షదీప్ సింగ్ ( Arshdeep Singh) మధ్య గొడవ జరిగింది. ఈ విషయంపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్ష్‌దీప్ సింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటూ ప్రకటన విడుదల చేసింది.

అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అర్ష్‌దీప్ సింగ్ ఐసీసీ కోడ్ అఫ్ కండక్ట్ ను ఉల్లంఘించాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో అర్ష్‌దీప్ తన ఫాలో-త్రూలో బాల్ ను అందుకొని, బ్యాటర్ డారిల్ మిచెల్‌పైకి విసిరాడు. ఆ బాల్ మిచెల్ ప్యాడ్స్‌కు తగిలింది. దీన్ని అత్యంత ప్రమాదకరమైన చర్యగా పరిగణించిన ఐసీసీ, అర్ష్‌దీప్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. అంతేకాకుండా, అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చింది. రాబోయే 24 నెలల్లో మరో 3 పాయింట్లు వస్తే, అర్ష్‌దీప్ ఒక టెస్టు లేదా రెండు వన్డేల నుంచి నిషేధానికి గురయ్యే అవకాశం ఉంటుంది. 

ఈ ఘటన జరిగిన వెంటనే ఫీల్డ్ అంపైర్లు అర్ష్‌దీప్‌ను మందలించారు. ఆ తర్వాత అర్ష్‌దీప్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) కూడా మిచెల్‌కు సారీ చెప్పారు. మ్యాచ్ ముగిసిన తర్వాత అర్ష్‌దీప్ స్వయంగా మిచెల్‌ను హగ్ చేసుకొని సారీ చెప్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆట వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vaibhav Sooryavanshi T20 Series Debate: ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్ తర్వాత మేల్కొన్న టీమిండియా..! వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై అసిస్టెంట్ కోచ్ సంచలన వ్యాఖ్యలు!
ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్ తర్వాత మేల్కొన్న టీమిండియా..! వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై అసిస్టెంట్ కోచ్ సంచలన వ్యాఖ్యలు!
Neymar Donation: భూకంప బాధితుల కోసం బ్రెజిల్ స్టార్ నేమార్ గోల్డెన్ హార్ట్.. భారీ విరాళంతో రియల్ హీరోగా మారిన ఫుట్‌బాల్ వీరుడు.. బ్రెజిల్ అరుదైన రికార్డు
భూకంప బాధితుల కోసం బ్రెజిల్ స్టార్ నేమార్ గోల్డెన్ హార్ట్.. భారీ విరాళంతో రియల్ హీరోగా మారిన ఫుట్‌బాల్ వీరుడు.. బ్రెజిల్ అరుదైన రికార్డు
Ben Stokes Retirement: బెన్ స్టోక్స్ రిటైర్మెంట్.. న్యూజిలాండ్‌తో మూడవ టెస్ట్ మధ్యలోనే హఠాత్తుగా క్రికెట్‌కు గుడ్‌బై
బెన్ స్టోక్స్ రిటైర్మెంట్.. న్యూజిలాండ్‌తో మూడవ టెస్ట్ మధ్యలోనే హఠాత్తుగా క్రికెట్‌కు గుడ్‌బై
Team India White Washed VS Ireland T20 Series: ప‌సికూన చేతిలో భార‌త్ కు ఘోర ప‌రాభ‌వం.. ఒక్క రన్ తేడాతో సిరీస్ కోల్పోయిన వరల్డ్ ఛాంపియన్స్!
ప‌సికూన చేతిలో భార‌త్ కు ఘోర ప‌రాభ‌వం.. ఒక్క రన్ తేడాతో సిరీస్ కోల్పోయిన వరల్డ్ ఛాంపియన్స్!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
AIADMK MLA MR Vijayabhaskar Resigns: టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?
టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?
Kodangal Duplicate Votes: కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
ENE Sequel Release Date : ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
Rice Water For Face : 30 రోజులు రైస్ వాటర్‌ను ముఖానికి అప్లై చేస్తే కలిగే లాభాలివే.. ఎలా ఉపయోగించాలంటే
30 రోజులు రైస్ వాటర్‌ను ముఖానికి అప్లై చేస్తే కలిగే లాభాలివే.. ఎలా ఉపయోగించాలంటే
Embed widget