అన్వేషించండి

Ustaad Bhagat Singh Censor Review: ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ రివ్యూ... పవన్ సినిమా టాకేంటి?

Ustaad Bhagat Singh First Review: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సెన్సార్ పూర్తి అయ్యింది. సెన్సార్ బోర్డు మెంబర్స్ నుంచి ఎటువంటి టాక్ వచ్చిందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ కమర్షియల్ పోలీస్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh). ఈ నెల 19న థియేటర్లలో విడుదల కానుంది. పవన్ హీరోగా 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ డైరెక్ట్ చేసిన హరీష్ శంకర్ ఈ సినిమాకు డైరెక్టర్ కావడంతో ఫ్యాన్స్, ఆడియన్స్, పొలిటికల్ సర్కిల్స్‌లో కూడా బజ్ నెలకొంది. రీసెంట్‌గా మూవీ సెన్సార్ కంప్లీట్ అయ్యింది. సెన్సార్ టాక్ ఎలా ఉంది? మూవీ రన్ టైమ్ ఎంత? అనేది చూస్తే...

రెండున్నర గంటల సినిమా...
ఇంటర్వెల్ ముందు, తర్వాత?
Ustaad Bhagat Singh Runtime: 'ఉస్తాద్ భగత్ సింగ్' రన్ టైమ్ తక్కువే. రీసెంట్ స్టార్ హీరోల సినిమాలు చాలా వరకు మూడు గంటల నిడివితో వచ్చాయి. కానీ, పవన్ సినిమా రన్ టైమ్ రెండున్నర గంటలే. పర్ఫెక్ట్‌గా చెప్పాలంటే... 2.33.49 గంటలు. 

'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ హాఫ్ రన్ టైమ్ 1.11 గంటలు. సెకండ్ హాఫ్ రన్ టైమ్ 1.22 గంటలు. ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ హాఫ్స్ అని చెప్పాలి. కమర్షియల్ సినిమా గనుక ఫాస్ట్ ఫాస్ట్ గా ముందుకు వెళుతుందని తెలిసింది.

Also Read: స్టార్ హీరోలైనా వీళ్ళిద్దరూ చెప్పింది చేయాల్సిందే... పూరి ఛాన్స్‌తో టాప్ ప్లేసుకు, ఈ అన్నదమ్ములు ఎవరో తెలుసా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉంది?
సినిమాపై బోర్డ్ మెంబర్స్ టాక్??
'ఉస్తాద్ భగత్ సింగ్'కు సెన్సార్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశించే అంశాలను హరీష్ శంకర్ ఇవ్వడంలో మరోసారి ఫుల్ సక్సెస్ అయ్యారట. పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ చేత ఫెంటాస్టిక్ అనేలా పెర్ఫార్మన్స్ కూడా చేయించాడట. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో నడిచిందని సెన్సార్ బోర్డు నుంచి లీక్ వచ్చింది.

Also ReadAnantha Sriram: నేను సరస్వతి పుత్రుణ్ణి కాదు... ఆయనకు అనంత శ్రీరామ్ కౌంటర్?

'ఉస్తాద్ భగత్ సింగ్'కు ఆన్ స్క్రీన్ హీరో పవన్ కళ్యాణ్ అయితే ఆఫ్ స్క్రీన్ హీరో తప్పకుండా హరీష్ శంకర్ అనేది ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళు చెప్పే మాట. పవన్ కళ్యాణ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఆయనకు తగ్గ కమర్షియల్ ఫిల్మ్ తీశారని అంటున్నారు. కథ పరంగా కొంత మంది విమర్శకుల నుంచి కంప్లైంట్స్ రావచ్చు. కానీ స్టార్ హీరో సినిమాకు అవసరమైన కంటెంట్ ఇచ్చారట. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్, మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తే మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడం గ్యారెంటీ అంటున్నారు.

Also ReadVaralaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ vs సాయి మాధవ్ బుర్రా: 'సరస్వతి' వివాదం... కథను మార్చారా? అసలు ఏం జరిగింది?

టాప్ హెడ్ లైన్స్

Maa Inti Bangaram: వంద కోట్ల క్లబ్బులో 'మా ఇంటి బంగారం'... అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన సమంత
వంద కోట్ల క్లబ్బులో 'మా ఇంటి బంగారం'... అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన సమంత
Gautam Ghattamaneni: ముంబైలో మహేష్ తనయుడు... క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' ప్రీమియర్‌లో!
ముంబైలో మహేష్ తనయుడు... క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' ప్రీమియర్‌లో!
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Anirudh Ravichander Kavya Maran Wedding: కావ్యతో అనిరుధ్ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేశారా? ఏడడుగులు వేసేది ఎప్పుడంటే?
కావ్యతో అనిరుధ్ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేశారా? ఏడడుగులు వేసేది ఎప్పుడంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
Embed widget