అన్వేషించండి

Actress Sreeleela : చీరలో వయ్యారంగా ఫోజులిచ్చిన శ్రీలీల.. మత్తెక్కించే కళ్లతో పిచ్చెక్కిస్తోన్న బ్యూటీ

Sreeleela Latest Photos : హీరోయిన్ శ్రీలీల తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. అందమైన, మెరిసే చీరలో శ్రీలీల అందంగా కనిపించింది.

శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Sreeleela)

1/5
శ్రీలీల అందమైన చీరలో మరింత అందంగా ముస్తాబైంది. వైట్ కలర్ శారీ.. స్ట్రాప్స్​తో వచ్చిన డిజైనర్ బ్లౌజ్ వేసుకుని అందంగా కనిపించింది.(Images Source : Instagram/Sreeleela)

2/5
హెయిర్ లీవ్ చేసి.. మెరిసే, గ్లోయింగ్ మేకప్ లుక్​లో సింపుల్ జ్యూవెలరీ పెట్టుకుంది. ఈ అందమైన లుక్​లో స్టైలిష్​గా కనిపిస్తూనే.. వయ్యారంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Sreeleela)

3/5
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. 💎Just like the alphabets I come before U 💎 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Sreeleela)

4/5
ఆమె అభిమానులు కూడా ఈ ఫోటోలకు ఫిదా అయ్యారు. ఒకరు Beauty with extra slim🥰😍 అంటూ కామెంట్ చేస్తే.. You look like a angel 😇 అంటూ మరో అభిమాని కాంప్లిమెంట్ ఇచ్చాడు. (Images Source : Instagram/Sreeleela)

5/5
23 ఏళ్ల శ్రీలీల హీరోయిన్​గా కెరీర్​ను సక్సెస్ ఫుల్​గా ముందుకు తీసుకువెళ్తుంది. తాజాగా పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్​ కూడా చేసింది శ్రీలీల.   (Images Source : Instagram/Sreeleela)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
iPhone 15 Pro Max Offer: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
iPhone 15 Pro Max Offer: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
Bengalore: సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Embed widget