అన్వేషించండి
Sonia Akula Husband: ఎవరీ యష్ వీరగోని? బిగ్ బాస్ 8 సోనియా ఆకుల పెళ్లి చేసుకునేది ఎవర్ని? అతను ఏం చేస్తాడో తెలుసా?
Sonia Akula Engagement: తనకు నిశ్చార్థమైనట్లు బిగ్ బాస్ 8 బ్యూటీ సోనియా ఆకుల అనౌన్స్ చేసింది. ఆమెకు కాబోయే భర్త ఎవరు? ఆయన ఏం చేస్తారు? అతను ఎవరు? అనేది తెలుసుకోండి.
బిగ్ బాస్ బ్యూటీ పెళ్లి చేసుకునేది వ్యక్తి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా? (Image Courtesy: soniya_akula_official / Instagram)
1/5

బిగ్ బాస్ బ్యూటీ, రామ్ గోపాల్ వర్మ 'ఆశా ఎన్కౌంటర్' ఫేమ్ సోనియా ఆకుల జీవితంలోకి కొత్త వ్యక్తి వచ్చాడు. బిగ్ బాస్ ఇంటిలోని చిన్నోడు కాదు, పెద్దోడు కాదు... ఆమె మరొకరిని పెళ్లాడబోతోంది. (Image Courtesy: soniya_akula_official / Instagram)
2/5

తనకు నిశ్చితార్థం జరిగినట్లు సోనియా ఆకుల ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పారు. తనకు కాబోయే భర్త యష్ వీరగోని అని పరిచయం చేశారు. ఇంతకు ముందు పలు ఇంటర్వ్యూలలో యష్ గురించి చెప్పిన సోనియా... ఇప్పుడు అతనితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇంతకీ, ఎవరీ యష్? ఆయనది ఏ ఊరు? అతను ఏం చేస్తాడు? వంటి వివరాల్లోకి వెళితే... (Image Courtesy: soniya_akula_official / Instagram)
Published at : 23 Nov 2024 10:52 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















