మహబూబాబాద్‌లో నిర్వహించిన మహాధర్నాకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. మార్గమధ్యలో ఆయనకు స్థానిక ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది.