అన్వేషించండి
Lavanya Tripathi: పింక్ శారీలో Mega Kodalu లావణ్య... రాయల్ ప్రిన్సెస్ అన్నట్టు లేదూ!
Mega Kodalu Lavanya Tripathi Photos: మెగా కోడలు లావణ్య త్రిపాఠి డ్రస్సింగ్ లో రాయల్ వైబ్స్ కనబడుతున్నాయి. హుందాగా, పద్ధతిగా చీర కట్టిన ఫోటోలను ఆవిడ షేర్ చేశారు. ఆ ఫోటోలు చూడండి.

మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల లేటెస్ట్ శారీ ఫోటోలు (Image Courtesy: itsmelavanya / Instagram)
1/5

Lavanya Tripathi Instagram: 'శారీ కలర్ పింక్, మూడ్ serene' అని ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు మెగా కోడలు లావణ్య కొణిదెల త్రిపాఠి. serene అంటే ప్రశాంతత అని అర్థం అన్నమాట. తాను చాలా ప్రశాంతంగా ఉన్నానని ఆవిడ చెబుతున్నారు. (Image Courtesy: itsmelavanya / Instagram)
2/5

మెగా కోడలు కావడానికి ముందు నుంచి డ్రసింగ్ విషయంలో లావణ్య త్రిపాఠి ఎప్పుడూ హద్దులు దాటిన దాఖలాలు లేవు. మెగా ఇంటి కోడలు అయ్యాక తన పంథాను కంటిన్యూ చేస్తున్నారు. ఆవిడ బిహేవియర్ ఎక్కువ మంది ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకుంటోంది. (Image Courtesy: itsmelavanya / Instagram)
3/5

నవంబర్ 1, 2023న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఆమె నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ప్రజెంట్ రెండు మూడు సినిమాల్లో లావణ్య నటిస్తున్నట్లు సమాచారం. అందులో ఒక తమిళ సినిమా కూడా ఉందట. (Image Courtesy: itsmelavanya / Instagram)
4/5

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి హనీమూన్ టూర్ వెళ్లారు. అప్పట్లో విదేశాల్లో ఆమె తీసుకున్న ఫోటో ఇది. (Image Courtesy: itsmelavanya / Instagram)
5/5

ప్రజెంట్ లావణ్య త్రిపాఠి వయసు 33 ఏళ్ళు. హీరోయిన్ కెరీర్ కంటిన్యూ చేసే ఏజ్ ఉంది. వరుణ్ తేజ్, మెగా ఫ్యామిలీ నుంచి అబ్జెక్షన్ కూడా లేదు. పెళ్లి తర్వాత 'పులి మేక','మిస్ పర్ఫెక్ట్' వెబ్ సిరీస్ లు చేసిన ఆవిడ... ప్రజెంట్ ఓ తమిళ సినిమా చేస్తున్నారు. (Image Courtesy: itsmelavanya / Instagram)
Published at : 24 Nov 2024 07:14 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నల్గొండ
ఐపీఎల్
సినిమా రివ్యూ
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion