నేను గోవాలో బంగ్లా సొంతం చేసుకోలేదు. ప్రస్తుతం ఒక అపార్ట్మెంట్లో రెంట్‌కు ఉంటున్నాను, అంటూ క్లారిటీ ఇచ్చారు రష్మిక మందన్న.