అన్వేషించండి
Neha Shetty : గోల్డెన్ డ్రెస్‌లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్‌తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Neha Shetty Latest Photos : నేహా శెట్టి తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. గోల్డెన్ డ్రెస్‌లో హాట్ లుక్స్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది.

నేహా శెట్టి లేటెస్ట్ ఫోటోషూట్(Images Source : Instagram/Neha Shetty)
1/6

టిల్లు మూవీ ఫేమ్ నేహా శెట్టి మరోసారి తన లుక్‌తో కుర్రకారును మెస్మరైజ్ చేసింది. తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసి అదిరే క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Neha Shetty)
2/6

డీప్ నెక్ గోల్డెన్ డ్రెస్‌లో స్టైలిష్‌గా ముస్తాబై.. ఫోటోషూట్ చేసింది నేహా. డ్రెస్‌కి తగ్గట్లు బ్యాంగిల్స్, మెడలో సింపుల్ అండ్ స్టైలిష్ గొలుసు వేసుకుని.. హెయిర్ లీవ్ చేసి ఫోటోలు దిగింది. (Images Source : Instagram/Neha Shetty)
3/6

ఈ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. A moment in gold, captured by the flash 📸 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నెటిజన్లు ఫైర్ ఎమోజీలతో ఆమెకు కామెంట్స్ చేస్తున్నారు. (Images Source : Instagram/Neha Shetty)
4/6

24 ఏళ్ల నేహా శెట్టి తెలుగులో మెహబూబా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. దీనికి ముందు కన్నడలో హీరోయిన్గా చేసింది. అనంతరం పూర్తిగా తెలుగు సినిమాలపై దృష్టి పెట్టింది. (Images Source : Instagram/Neha Shetty)
5/6

డీజే టిల్లు సినిమాతో ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. టిల్లూ స్క్వేర్‌లో ఇచ్చిన కామియోకు కూడా మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. (Images Source : Instagram/Neha Shetty)
6/6

2024లో టిల్లూ స్క్వేర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టిల్లు సినిమాలు తప్పా ఈమెకు మరే సినిమాలు అంత క్రేజ్‌ని ఇవ్వలేకపోయాయి. (Images Source : Instagram/Neha Shetty)
Published at : 25 Nov 2024 02:30 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
బడ్జెట్
హైదరాబాద్
సినిమా
బడ్జెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion