అన్వేషించండి
Manchu Lakshmi: రూల్స్ ఫాలో అవ్వదు... రీ రైట్ చేస్తుంది - దటీజ్ దక్ష... సారీ మంచు లక్ష్మి
Daksha Movie Stills: డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ లక్ష్మీ మంచు కొంత విరామం తర్వాత దక్ష సినిమాతో థియేటర్లలోకి వస్తున్నారు. ఆ సినిమాలో ఆవిడ స్టిల్స్ చూడండి.
'దక్ష' సినిమాలో లక్ష్మి మంచు స్టిల్స్ (Image Courtesy: lakshmimanchu / Instagram)
1/5

సెప్టెంబర్ 19న విడుదల అవుతున్న సినిమాలలో 'దక్ష' ఒకటి. ఈ సినిమా స్పెషలిటీ ఏమిటంటే... డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ లక్ష్మీ మంచు మెయిన్ లీడ్ రోల్ చేశారు ఆవిడతో పాటు లెజెండరీ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సైతం సినిమాలో ఉన్నారు. ఈ సినిమాలో లక్ష్మీ మంచు స్టిల్స్ చూడండి. (Image Courtesy: lakshmimanchu / Instagram)
2/5

థియేటర్లలో 'దక్ష' చూడడానికి మీరు రెడీనా అంటూ సినిమాలో స్టిల్స్ షేర్ చేశారు లక్ష్మీ మంచు. గన్ పట్టుకుని గురిపెట్టిన ఫోటోలు విడుదల చేశారు. అది చూస్తే హిట్టు మీద ఆవిడ గురిపెట్టినట్టు ఉంది. (Image Courtesy: lakshmimanchu / Instagram)
3/5

'దక్ష'ను మీకు పరిచయం చేస్తున్నా తను రూల్స్ ఫాలో అవ్వదు రిరైట్ చేస్తుంది అని లక్ష్మి మంచు పేర్కొన్నారు. (Image Courtesy: lakshmimanchu / Instagram)
4/5

'దక్ష' విడుదల సందర్భంగా అక్కకు మద్దతు ఇవ్వడానికి తమ్ముడు మంచు మనోజ్ వచ్చారు. ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అక్కడ ఆర్ రోల్ చేయాలంటూ మనోజ్ చెప్పిన డైలాగ్ వైరల్ అయింది. (Image Courtesy: lakshmimanchu / Instagram)
5/5

'దక్ష' సినిమాలో లక్ష్మి మంచు స్టిల్స్ (Image Courtesy: lakshmimanchu / Instagram)
Published at : 17 Sep 2025 09:01 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
లైఫ్‌స్టైల్
సినిమా
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















