అన్వేషించండి
Priya Prakash Varrier: ఎల్లో బికినీలో ప్రియా వారియర్... ఫారిన్ టూరులో
Priya Varrier Bikini Photos: తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకముందు టాలీవుడ్ ఆడియన్స్ దృష్టిలో పడిన మలయాళీ అమ్మాయి ప్రియా ప్రకాష్ వారియర్. ఇప్పుడు ఆమె ఎల్లో బికినీ వైరల్ అవుతున్నాయి.
మోడ్రన్ డ్రస్, బికినీలు ధరించడంలో ప్రియా ప్రకాష్ వారియర్ స్టైల్ సపరేట్. ఆ అమ్మాయి జెన్ జి గాళ్స్ అందరికీ బికినీ గోల్స్ సెట్ చేస్తున్నట్టు లేదూ ఈ ఫోటోలు చూస్తుంటే?
1/6

Priya Varrier Latest Photos: వైరల్ హీరోయిన్ లేదా వైరల్ బ్యూటీ అనే పదాలకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్... ప్రియా ప్రకాష్ వారియర్. మలయాళ సినిమా 'ఒరు ఆదార్ లవ్'లో ఒక్క వింక్ మూమెంట్ ఆమెను ఓవర్ నైట్ స్టార్ చేసింది.
2/6

వింక్ మూమెంట్ తర్వాత ప్రియా ప్రకాష్ వారియర్ కు నేషనల్ వైడ్ గుర్తింపు వచ్చింది. దాంతో మలయాళ పరిశ్రమతో పాటు ఇతర భాషల్లోనూ అవకాశాలు వచ్చాయి.
Published at : 10 Dec 2025 09:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















