అన్వేషించండి
Rashmika Mandanna: చెవిలో పువ్వు పెట్టిన రష్మిక... ఫోటోల కోసమేనండోయ్!
Rashmika Latest Photos: నేషనల్ క్రష్ రష్మిక రూటే సపరేటు. తానొక స్టార్ అన్నట్టు ఎప్పుడూ ప్రవర్తించదు. లేటెస్ట్ టూర్ ఫోటోలు చూస్తే చెవిలో పువ్వు పెట్టారు.
స్టార్ హీరోయిన్లలో రష్మిక రూటే సపరేటు. క్లాసీ ఫోజులు, స్పెషల్ ఫోటోషూట్స్ ఉండవు. సాధారణ అమ్మాయిలు ఫోటోషూట్ చేసినట్టు చేస్తారు. చెవిలో పువ్వు పెట్టుకున్న ఫోటోలను ఆవిడ షేర్ చేశారు.
1/4

Rashmika Latest Trip Photos: రష్మిక చెవిలో పువ్వు పెట్టారు... అదీ ఫోటోల కోసమే! లేటెస్ట్ టూర్ నుంచి ఆవిడ షేర్ చేసిన ఫోటోలు ఇవి.
2/4

ఇయర్ ఎండ్ వచ్చింది. డిసెంబర్ 31న విదేశాలు వెళ్లాలని ప్లాన్ చేసుకునే సెలబ్రిటీలు కొందరు ఉన్నారు. అయితే రష్మిక కొంచెం ముందు బయటకు వెళ్లారు.
Published at : 09 Dec 2025 10:10 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















