అన్వేషించండి
Sonarika Bhadoria Baby Bump Photos: తల్లి కాబోతున్న మరో హీరోయిన్... బేబీ బంప్ ఫోటోలు చూశారా?
Sonarika Bhadoria Pregnancy Photos: హీరోయిన్ సోనారికా బడోరియా గుర్తు ఉన్నారా? ఆవిడ తల్లి కాబోతున్నారు. బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంతకీ, తెలుగులో ఆవిడ ఏయే సినిమాలు చేశారో గుర్తుందా?
సోనారికా బడోరియా బేబీ బంప్ ఫోటోలు (Image Courtesy: bsonarika / Instagram)
1/6

హీరోయిన్ సోనారికా బడోరియా గుర్తు ఉన్నారా? ఇప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్. తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: bsonarika / Instagram)
2/6

భర్త వికాస్ పరాశర్ తో కలిసి ఒక బీచ్ ఒడ్డున బేబీ బంప్ ఫోటోషూట్ చేశారు సోనారిక. (Image Courtesy: bsonarika / Instagram)
Published at : 14 Sep 2025 07:00 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















