అన్వేషించండి
Hebah Patel: ప్యాంటు మీద చీర కట్టిన హెబ్బా... ఫోటోలో ఏముందబ్బా? అన్నట్టు ఆ డ్రస్ రేటెంతో తెలుసా?
Hebah Patel Latest Photos: హెబ్బా పటేల్ మోడ్రన్ గర్ల్. అందులోనూ హీరోయిన్. కొత్త కొత్త డ్రసింగ్ స్టైల్స్ ట్రై చేస్తూ ఉంటారు. లేటెస్టుగా ఆవిడ వేసిన ఓ డ్రస్ అమ్మాయిలకు టైమ్ సేవ్ చేసేలా ఉంది.
చీర కట్టిందా? ప్యాంటు మీద కొత్త స్టయిల్ ట్రై చేసిందా? హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫోటోలు చూశారా? (Image Courtesy: ihebahp / Instagram)
1/6

Hebah Patel Instagram: హెబ్బా పటేల్ ఏముందబ్బా అంటూ కొంత మంది ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అయితే... ఫోటోల్లో ఆమె అందాన్ని కొందరు చూస్తుంటే, ఆ ఫోటోల్లో డ్రస్ మీద మరికొందరు కన్ను పడింది. (Image Courtesy: ihebahp / Instagram)
2/6

ప్యాంటు మీద హెబ్బా పటేల్ చీర కట్టినట్టు ఉంది కదూ! దీనిని 'gharara saree' అంటారు. రెడీ టు వేర్ టైపు అన్నమాట. చీర కట్టుకోవడానికి పట్టినట్టు ఎక్కువ టైమ్ పట్టదు. ఈ డ్రస్ స్పెషాలిటీ అది. (Image Courtesy: ihebahp / Instagram)
Published at : 24 Nov 2024 10:32 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















