అన్వేషించండి

Bengalore: సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !

Bengalore: పోష్ ఇంగ్లిష్ మాట్లాడుతూ రోడ్లపై బిచ్చమెత్తుకునేవాళ్లు అక్కడక్కడా కనిపిస్తూ ఉంటారు. వారు నిజమైన బిచ్చగాళ్లు కాదు. వాళ్ల జీవితంలో ఎదురుదెబ్బలే అలా మార్చాయి. అలాంటి వ్యక్తి కథే ఇది

Bengalore From techie to begging on the streets: జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్. ఓ సంస్థలో ఉన్నత ఉద్యోగి. సమావేశాల్లో హుషారుగా మాట్లాడుతూ కంపెనీ అభివృద్ధికి మంచి ప్రణాళికలు వివరిస్తూ హై ప్రోఫైల్ లైఫ్‌ ను అనందిస్తూ ఉంటారు.. 

కర్ణాటక రాజధాని బెంగళూరు. ఎలక్ట్రానిక్ సిటీలో ఓ వ్యక్తి మంచి పోష్ ఇంగ్లిష్ మాట్లాడుతూ రోడ్డు మీద ఉండే వారిని పదో పరకో అడుక్కుంటూ ఉంటారు. ఆ వ్యక్తిని చూసి ఎవరూ బిచ్చగాడు అనుకోరు.కానీ చాలా మంది మనకెందుకు అని అడిగింది ఇచ్చి వెళ్తూంటారు. 

అక్కడ జర్మనీలో ఉన్నది..ఇక్కడ బెంగళూరులో ఉన్నది ఒక్కరే. ఆయన పేరేమిటో తెలియదు కానీ.. ఇప్పుడు ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఆయనతో మాట్లాడి ఆ వీడియోను ఇన్ స్టాలో పెట్టాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Edex Live (@edexliveinsta)

 

ఇన్‌స్టా వీడియోలో ఆ వ్యక్తి మాట్లాడుతోంది పిచ్చి మాటలు కాదు. ఫిలాసఫీ దగ్గర నుంచి చాలా విషయాలు మాట్లాడుతున్నరాు.కానీ అవి సామాన్యులకు అర్థం కావు.అయితే ఆయన మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యారని మాత్రం అర్థం చేసుకోవచ్చు. ఆయన మొదట తల్లిదండ్రులను కోల్పోయారు. దీంతో మానసిక ఒత్తిడికి గురయ్యారు. తర్వాత అల్కహాల్‌కు బానిస అయ్యారు. కొన్నాళ్లకు భార్య కూడా గుడ్ బై చెప్పేసింది. దాంతో మరింత డిప్రెషన్‌కు గురయ్యాడు.ఇలా మెంటల్ గా దెబ్బతిని రోడ్ల పాలయ్యాడు. 

సోషల్ మీడియాలో ఇతని వీడియో వైరల్ అవుతోంది. ఎవరైనా ఇతనికి సాయం చేయాలని పలువురు పిలుపునిస్తున్నారు.   ఇలాంటి వారి కోసం ప్రభుత్వాలు ఏదైనా ఓ ప్రత్యేక ఏర్పాటు చేయాలని.. బిజీ లైఫ్‌లో  తగులుగుతున్న ఎదురు దెబ్బలతో ఇలా చాలా మంది మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతున్న ఉదంతాలు పెరుగుతున్నాయని అంటున్నారు.           

 

 Alos Read: అమెరికాలో భారత విద్యార్థులకు పార్ట్‌టైమ్ జాబ్స్ కష్టమే - బేబీ సిట్టర్స్‌గా మారిపోతున్నారు !

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections Live updates: ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు.. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం
ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు.. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం
AP Local Body Elections: 92 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు ప్రారంభం.. ఏదైనా ఒక ఐడీ కార్డు తప్పనిసరి
92 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు ప్రారంభం.. ఏదైనా ఒక ఐడీ కార్డు తప్పనిసరి
రామ్ లీలా ర్యాలీ: రాహుల్ జాతకం, గ్రహాలు మోదీకి కష్టాలు తెస్తాయా?
రామ్ లీలా ర్యాలీ: రాహుల్ జాతకం, గ్రహాలు మోదీకి కష్టాలు తెస్తాయా?
ABP Desam Top 10, 1 November 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 1 November 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallanna Sagar Reservoir: మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్ మహేష్ క్లారిటీ
మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Samson -Sooryavanshi Swap: ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
రామ్ లీలా ర్యాలీ: రాహుల్ జాతకం, గ్రహాలు మోదీకి కష్టాలు తెస్తాయా?
రామ్ లీలా ర్యాలీ: రాహుల్ జాతకం, గ్రహాలు మోదీకి కష్టాలు తెస్తాయా?
iPhone 17 Pro Offer: ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
CM Chandrababu: వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
Embed widget