అన్వేషించండి
Kriti Sanon: రాయల్ లుక్‌లో కృతి... సనన్ మేడమ్ స్వర్గం నుంచి దిగొచ్చిన సుందరిలా ఉంటుందంతే
Kriti Sanon Saree Pics: కృతి సనన్ అండ్ శారీస్... డిలైట్ టు వాచ్. అసలు ఆ కాంబినేషన్ ఇచ్చే కిక్కు వేరంతే! ఇటీవల చీర కట్టడానికి కృతి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఆమె లేటెస్ట్ శారీ ఫోటోలు చూస్తున్నారు.

కృతి సనన్ ఫోటోలు (Image Courtesy: unique_kritisanon / Instagram)
1/4

Kriti Sanon Latest Saree Photos: మెరూన్ కలర్ చీర, రాయల్ లుక్ ఇచ్చే బ్లౌజ్... కృతి సనన్ ను చూస్తే 'మేడమ్ సార్... మేడమ్ అంతే' అనేట్టు ఉన్నారు కదూ! (Image Courtesy: unique_kritisanon / Instagram)
2/4

ముంబైలో జరిగిన ఓ అవార్డు వేడుకకు కృతి సనన్ ఈ శారీలో అటెండ్ అయ్యారు. ఈ మధ్య నవరాత్రికి కూడా ఆమె చీర కట్టారు. ఇటీవల శారీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కృతి. సినిమాల్లో క్యారెక్టర్స్ పరంగా మోడ్రన్ డ్రస్ లు వేసినా... బయట ఈ స్పెషల్ అకేషన్ వచ్చినప్పుడు చీరలు కడుతున్నారు. (Image Courtesy: unique_kritisanon / Instagram)
3/4

మోడ్రన్ మహిళకు శారీస్ సెలక్షన్ కు ఆప్షన్స్ ఇస్తున్నట్టు కృతి సనన్ ప్రతిసారీ డిఫరెంట్ శారీస్ కడుతున్నారు. ఈ రాయల్ లుక్ బావుందని నెటిజనులు ఆమె ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: unique_kritisanon / Instagram)
4/4

కృతి సనన్ ఫోటోలతో పాటు లేటెస్ట్ గ్లామరస్ లేడీస్, పొలిటికల్ అండ్ న్యూస్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: unique_kritisanon / Instagram)
Published at : 23 Nov 2024 05:07 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion