అన్వేషించండి
Shraddha Das: శ్రద్ధగా చూడాలే కానీ... బెంగాలీ భామలో అందంలో తగ్గలేదు
Shraddha Das Instagram: బెంగాలీ భామ శ్రద్ధా దాస్ అందం రోజు రోజుకూ పెరుగుతూ ఉన్నట్టు ఉంది. ఎప్పటికప్పుడు కొత్తగా ప్రేక్షకుల ముందుకు రావడం ఆమెకు తెలుసు. కావాలంటే శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటోలు చూడండి.

శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: shraddhadas43 / Instagram)
1/4

Shraddha Das Age Latest Photos: మూడు పదుల వయసు దాటిన హీరోయిన్లలో శ్రద్ధా దాస్ ఒకరు. ముంబైలో జన్మించిన ఈ బెంగాలీ భామ అందం రోజు రోజుకూ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. (Image Courtesy: shraddhadas43 / Instagram)
2/4

లేటెస్టుగా శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఇవి. ఈ తరహా లెహంగా ఆవిడ ధరించడం ఇది తొలిసారి కాదు. కానీ, గోల్డెన్ కలర్ లెహంగాలో చాలా కొత్తగా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. (Image Courtesy: shraddhadas43 / Instagram)
3/4

అల్లు అర్జున్ 'ఆర్య 2', ప్రభాస్ 'డార్లింగ్' సినిమాల్లో శ్రద్ధా దాస్ సెకండ్ లీడ్ హీరోయిన్ రోల్స్ చేసింది. రీసెంట్ 'కంగువ'లో సాంగ్ కూడా పాడింది. (Image Courtesy: shraddhadas43 / Instagram)
4/4

ప్రజెంట్ శ్రద్ధా దాస్ చేతిలో సినిమాలు ఏవీ లేవు. కానీ, ఎప్పటికప్పుడు షోస్, టీవీ రియాలిటీ షోస్, ప్రోగ్రామ్స్ చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. (Image Courtesy: shraddhadas43 / Instagram)
Published at : 23 Nov 2024 03:26 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion