పుష్ప 2 ఈవెంట్లో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండతో సంబంధంపై ప్రశ్నకు సమాధానమిస్తూ, 'అందరికీ తెలిసిందేగా...' అంటూ హింట్ ఇచ్చారు.