అన్వేషించండి
Rakul Preet Singh: రకుల్ హెయిర్ స్టైల్ మారింది, డ్రస్ మారింది... అమ్మడు కొత్తగా కనిపించింది - ఫోటోలు చూడండి
Rakul Preet Singh Latest Photos: రీసెంట్ టైమ్స్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్టైల్ గేమ్ బాగా మారింది. ప్రతి రెండు ఈవెంట్స్ మధ్య తన స్టయిలింగ్ విషయంలో వేరియేషన్ చూపెడుతోంది. కావాలంటే ఈ ఫోటోలు చూడండి
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్టైల్ మార్చిందిగా... కొత్త ఫోటోలు చూశారా?
1/5

Rakul Preet Singh Instagram Pics: రకుల్ రీసెంట్ ఫోటోలు గమనించారా? ఢిల్లీ టు హైదరాబాద్ వయా ముంబై నుంచి వచ్చిన ఈ పంజాబీ అమ్మాయి స్టైల్ గేమ్ మారింది. ప్రతి రెండు పోస్ట్స్ మధ్య వేరియేషన్ చూపెడుతోంది. (Image Courtesy: rakulpreet / Instagram)
2/5

రకుల్ ప్రీత్ సింగ్ ధరించిన సూట్ మీద రెయిన్ బో (ఇంద్రధనుస్సు)లో ఎన్ని రంగులు ఉంటాయో... అన్ని రంగులు ఉన్నాయి. ఈ డ్రస్ కలర్ ఫుల్ అండ్ వైబ్రెంట్ గా ఉంది కదూ! (Image Courtesy: rakulpreet / Instagram)
Published at : 24 Nov 2024 06:44 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















