News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 27 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 27 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
  1. Covid Cases in India: రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు - రాష్ట్రాలతో కేంద్రం ఎమర్జెన్సీ మీటింగ్!

    Covid Cases in India: కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 24 గంటల్లోనే 18 వందల కేసులు నమోదు అవగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సమీక్షా సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది.  Read More

  2. WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక నుంచి ఆడియోలకు కూడా!

    వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. Read More

  3. Samsung F14 5G: రూ.13 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. Read More

  4. JEE Advanced 2023: జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష - దరఖాస్తు ప్రారంభం ఎప్పుడంటే?

    ఇప్పటికే జేఈఈ మెయిన్‌-1 పూర్తికాగా, ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్‌-2 నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 2.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత సాధిస్తారు. Read More

  5. ‘గేమ్ చేంజర్’గా రామ్ చరణ్, టైటిల్‌తో హీట్ పెంచేసిన శంకర్

    రామ్ చరణ్ 15 వ సినిమాకు ‘గేమ్ చేంజర్’ అనే పేరును ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ రివీల్ వీడియోను విడుదల చేశారు. Read More

  6. ఎన్టీఆర్ పిల్లలకు అలియా భట్ స్పెషల్ సర్ఫైజ్, థ్యాంక్స్ చెప్తూ ఎన్టీఆర్ పోస్ట్

    అలియా ఇటు సినిమాలతో పాటు వ్యాపారంలోనూ దూసుకెళ్తోంది. రెండేళ్ల క్రితం దుస్తులకు సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పిల్లలకు తన బ్రాండ్ నుంచి ప్రత్యేక బహుమతులను పంపింది. Read More

  7. WI Vs SA 2nd T20I: సౌతాఫ్రికా సూపర్ ఛేజింగ్ - 259 టార్గెట్ 18.5 ఓవర్లలోనే ఉఫ్ - టీ20 చరిత్రలోనే హయ్యస్ట్!

    దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో సౌతాఫ్రికా రికార్డు ఛేజింగ్ చేసింది. 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. Read More

  8. DCW Vs MIW WPL Final: చుక్కలు చూపించిన ఢిల్లీ టెయిలెండర్లు - ముంబై ముందు ఫైటింగ్ టోటల్ ఉంచిన క్యాపిటల్స్!

    ముంబై ఇండియన్స్ మహిళల జట్టుతో జరుగుతున్న డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. Read More

  9. Salt: సాధారణ ఉప్పుకు బదులు రాతి ఉప్పు వాడి చూడండి, ఎన్ని ప్రయోజనాలో

    ఇప్పుడు అందరూ అయోడైజ్డ్ ఉప్పు పొడినే వాడుతున్నారు. కానీ రాతి ఉప్పుతోనే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. Read More

  10. Hot Stocks: సన్‌ ఫార్మా, ఫీనిక్స్‌, కోటక్‌, M&Mకు కొత్త రేటింగ్స్, టార్గెట్స్‌

    గత సంవత్సరం కాలంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన స్టాక్‌గా BofA సెక్యూరిటీస్‌ అభివర్ణించింది. Read More

Published at : 27 Mar 2023 03:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

APJAC Protest: సీపీఎస్ రద్దు హామీకి అతీ గతీ లేదు, డిమాండ్లు పరిష్కరించమనడం తప్పా?: బొప్పరాజు సూటిప్రశ్న

APJAC Protest: సీపీఎస్ రద్దు హామీకి అతీ గతీ లేదు, డిమాండ్లు పరిష్కరించమనడం తప్పా?: బొప్పరాజు సూటిప్రశ్న

Hayathnagar Death Case: హయత్ నగర్‌లో కుళ్లిన శవం: గవర్నమెంట్ టీచర్ భర్తే యువకుణ్ని హత్య చేశాడా?

Hayathnagar Death Case: హయత్ నగర్‌లో కుళ్లిన శవం: గవర్నమెంట్ టీచర్ భర్తే యువకుణ్ని హత్య చేశాడా?

RBI Fake Notes : రూ. 500 నోట్లలో ఫేక్ చాలా ఎక్కువట - ఆర్బీఐ చెప్పిన సంచలన విషయాలు ఇవిగో

RBI Fake Notes :  రూ. 500 నోట్లలో ఫేక్ చాలా ఎక్కువట - ఆర్బీఐ చెప్పిన సంచలన విషయాలు ఇవిగో

తెలంగాణ బీసీ గురుకుల ఇంటర్‌ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

తెలంగాణ బీసీ గురుకుల ఇంటర్‌ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

Warangal: వరంగల్‌లో బాలుడి అమ్మకం కలకలం, కొడుకును అమ్మేసిన కన్న తండ్రి

Warangal: వరంగల్‌లో బాలుడి అమ్మకం కలకలం, కొడుకును అమ్మేసిన కన్న తండ్రి

టాప్ స్టోరీస్

Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు - నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !

Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు -  నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !

Telangana Congress : టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !

Telangana Congress :  టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !

బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే

బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం