అన్వేషించండి

ABP Desam Top 10, 5 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 5 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Congress Manifesto Released: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్, పాంచ్‌ న్యాయ్ పేరుతో హామీలు

    Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోని కాంగ్రెస్‌ విడుదల చేసింది. Read More

  2. Realme C65: రూ.12 వేలలోపే కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసిన రియల్‌మీ - కేవలం 30 సెకన్ల ఛార్జింగ్‌తో!

    Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే రియల్‌మీ సీ65. Read More

  3. iPhone 16 Series: ఐఫోన్ 16 డమ్మీ యూనిట్ ఫొటోలు లీక్ - డిజైనే మార్చేశారుగా!

    iPhone 16: ఐఫోన్ 16 సిరీస్ డమ్మీ యూనిట్ల ఫొటోలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. Read More

  4. AP SSC Results 2024: ఏపీ పదోతరగతి విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫలితాలు ఎప్పుడంటే?

    టెన్త్ విద్యార్థుల జవాబుపత్రాల మూల్యూంక ప్రక్రియ ఏప్రిల్‌ 8 నాటికి ముగియ నుంది. ఏప్రిల్ నాలుగో వారంనాటికి ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ కుదరనిపక్షలో మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తారు. Read More

  5. Family Star Movie Review - ఫ్యామిలీ స్టార్ రివ్యూ: విజయ్ దేవరకొండ సినిమా హిట్టా? ఫట్టా?

    Family Star Review In Telugu: విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మించిన సినిమా 'ఫ్యామిలీ స్టార్'. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి. Read More

  6. 'Karthika Deepam 2' TRP Rating: అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టిన 'కార్తీక దీపం 2' - టాప్‌ టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతున్న 'వంటలక్క'

    Karthika Deepam 2: బుల్లితెరపై 'కార్తీక దీపం' సీరియల్‌ మరోసారి సత్తా చాటుకుంది. హిస్టరి రిపీట్‌ అంటూ మళ్లీ తన స్థానానికి చేరుకుంది. ఇలా వచ్చిందో లేదో అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టేసింది. Read More

  7. GT vs PBKS Highlights: బలమైన గుజరాత్‌ను కొట్టిన పంజాబ్ - థ్రిల్లర్ మ్యాచ్‌తో మూడు వికెట్లతో విజయం!

    Gujarat Titans Vs Punjab Kings: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. Read More

  8. GT vs PBKS Target: పంజాబ్ ముందు భారీ లక్ష్యం ఉంచిన గుజరాత్ - ఫాంలోకి వచ్చిన గిల్!

    Gujarat Titans Vs Punjab Kings: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. Read More

  9. Gold Kulfi: బంగారం ధరించడమే కాదు అక్కడ తింటున్నారు - 24 క్యారెట్ల గోల్డ్ కుల్ఫీ ధర ఎంతో తెలుసా?

    భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. చక్కగా నగలు చేసుకుని ధరిస్తారు. అయితే, ఇప్పుడు నయా ట్రెండ్ మొదలయ్యింది. బంగారంతో కుల్ఫీ చేసుకుని తింటున్నారు. నమ్మడం లేదా? అయితే, ఈ స్టోరీ చదవాల్సిందే! Read More

  10. RBI MPC Meet: మీ EMI ఇంకో రెండు నెలల వరకు తగ్గదు, రెపో రేట్‌ మీద మళ్లీ 'స్టేటస్‌ కో'

    రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ RBI MPC మీటింగ్‌ ఫలితాలను ప్రకటించారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Sai Pallavi: సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
PF Withdraw: ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Sai Pallavi: సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
PF Withdraw: ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
Tiger Attack In Kakinada District: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం- వణికిపోతున్న ప్రజలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం- వణికిపోతున్న ప్రజలు
Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
India Alliance YSRCP: మమతా బెనర్జీ నేతృత్వంలోకి ఇండియా కూటమి - చేరేందుకు వైఎస్ఆర్‌సీపీ సిద్దమని  సంకేతాలు ?
మమతా బెనర్జీ నేతృత్వంలోకి ఇండియా కూటమి - చేరేందుకు వైఎస్ఆర్‌సీపీ సిద్దమని సంకేతాలు ?
Bollywood Rewind 2024: బాలీవుడ్‌లో ఈ ఐదుగురు హీరోలు డిజప్పాయింట్ చేశారబ్బా... ఒక్కటంటే ఒక్కటి కూడా రాలే
బాలీవుడ్‌లో ఈ ఐదుగురు హీరోలు డిజప్పాయింట్ చేశారబ్బా... ఒక్కటంటే ఒక్కటి కూడా రాలే
Embed widget