అన్వేషించండి
Uber New Boat Service n Dal Lake: శ్రీనగర్ దాల్ సరస్సులో ఉబెర్ షికారా రైడ్స్ ప్రారంభం
Uber New Boat Service :షికారా బోటు రైడింగ్ బుకింగ్ పద్ధతిని ఉబెర్ తొలిసారి కశ్మీర్ లోని జలరవాణా ప్రవేశపెట్టింది. శ్రీనగర్ డల్ సరస్సులోని ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే ఇతర జల మార్గాల్లో సేవలు అందించనుంది.
శ్రీనగర్ డల్ సరస్సులో ఉబెర్ షికారా రైడ్స్ ప్రారంభం
1/8

శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో షికారా బోటు రైడింగ్ చెయ్యడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఈ షికారా బోటు రైడింగ్ బుకింగ్ పద్ధతిని పర్యటకులకు సులభతరం చేసేందుకు ఉబెర్ తొలిసారి కశ్మీర్ లోని జలరవాణా రంగంలో అడుగుపెట్టింది.
2/8

ప్రస్తుతం దాల్ సరస్సులో ఏడు బోట్లను అందుబాటులోకి తెచ్చిన ఉబర్, ఈ సేవల ద్వారా కశ్మీర్ టూరిజం రంగానికి విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, మరిన్ని వాటర్ బోట్లను ప్రవేశపెట్టడమే కాకుండా, కశ్మీర్ లోని ఇతర సరస్సు లకు కూడా ఈ సేవలను విస్తరించేందుకు ఉబర్ సిద్ధంగా ఉంది.
Published at : 07 Dec 2024 11:30 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















