నాంపల్లిలోని ఏక్ మినార్ పెట్రోల్ బంక్ వద్ద భయాందోళనలు కలిగించే ఘటన జరిగింది. పెట్రోల్ బంక్ లో ఆయిల్ ఫిల్లింగ్ చేస్తున్న ట్యాంకర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.