అన్వేషించండి

'Karthika Deepam 2' TRP Rating: అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టిన 'కార్తీక దీపం 2' - టాప్‌ టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతున్న 'వంటలక్క'

Karthika Deepam 2: బుల్లితెరపై 'కార్తీక దీపం' సీరియల్‌ మరోసారి సత్తా చాటుకుంది. హిస్టరి రిపీట్‌ అంటూ మళ్లీ తన స్థానానికి చేరుకుంది. ఇలా వచ్చిందో లేదో అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టేసింది.

Karthika Deepam 2 Serial TRP Rating: బుల్లితెరపై 'కార్తీక దీపం' సీరియల్‌ మరోసారి సత్తా చాటుకుంది. హిస్టరి రిపీట్‌ అంటూ మళ్లీ తన స్థానానికి చేరుకుంది. ఇలా వచ్చిందో లేదో అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టేసింది. మార్చి 25 నుంచి బుల్లితెరపై 'కార్తీక దీపం' సీరియల్‌ సందడి మళ్లీ మొదలైన సంగతి తెలిసిందే. 'కార్తీక దీపం 2- ఇది నవవసంతం' (Karthika Deepam 2 Idi Nava Vasantham) అంటూ ఫస్ట్‌ పార్ట్‌కు సీక్వెల్‌గా వచ్చింది. ఇది దానికి కొనసాగింపు కాదు. ఇది కొత్త కథ. అదే కార్తీక్‌, దీపలు. మిగతా వారంత కొత్త వారు. ఆడియన్స్‌కి కూడా కావాల్సింది కూడా అదే. వంటలక్క, డాక్టర్‌ బాబు జంటను తెరపై కనిపిస్తే చాలు అదే సందడే వేరు అంటున్నారు.

'కార్తీక దీపం 2' ఫస్ట్ వీక్ టీఆర్పీ రేటింగ్

అన్నట్టుగానే గతవారం నుంచి ప్రసారంకు వచ్చేసిన ఈ సీరియల్‌ అప్పుడే టాప్‌లో దూసుకుపోతుంది. అన్ని సీరియల్స్‌ని వెనక్కి నెట్టి అగ్రస్థానం కొట్టేసి దట్‌ ఈజ్‌ 'కార్తీక దీపం' అనిపించుకుంటుంది. సీరియల్‌ రిలీజ్‌ అయిన ఫస్ట్‌ వీక్‌లోనే టాప్‌ టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. అలా తొలివారం ఈ కార్తీక దీపం 2 ఇది నవవసంతం..  12.93 టీఆర్పీ(Karthika Deepam TRP Rating) రేటింగ్ సాధించింది. అర్బన్‌లో 10.40 రేటింగ్ నమోదు చేసుకోగా.. రూరల్‌లో 12.93 టీఆర్పీ రేటింగ్‌ సాధించింది. 

ఈ సారి కొత్త కథతో వచ్చినా.. పాత రికార్డ్స్‌నే రిపీట్‌ చేస్తుంది. దీంతో మరోసారి వంటలక్క, డాక్టర్‌ బాబు జంటకు ఉన్న క్రేజ్‌ను ఎలాంటి ఈ టీఆర్పీ రేటింగ్‌ గుర్తుచేసింది. ఈ సీరియల్‌కు ఫస్ట్‌ పార్ట్‌ అయినా 'కార్తీక దీపం' ఆరేళ్ల పాటు సక్సెస్‌ ఫుల్‌గా కొనసాగింది. ఐపీఎల్‌ సీజన్‌లోనూ ఈ సీరియల్‌ టాప్‌ టీఆర్పీ రేటింగ్‌ను సొంతంగా చేసుకుంది. బుల్లితెర చరిత్రలోనే ఎన్నడు లేని విధంగా అత్యధికంగా 21.07 టీఆర్పీ రేటింగ్‌ సొంతంగా చేసుకుని నేషనల్‌ వైడ్‌గా టాప్‌ సీరియల్‌గా నిలిచింది. ఏ భాషల్లోనూ ఏ సీరియల్‌కు కూడా ఇంతటి టాప్‌ రేటింగ్‌ ఎప్పుడు నమోదు కాలేదు. ఇదే హయ్యేస్ట్‌ టీఆర్పీ రేటింగ్‌.

Also Read: క్రేజీ అప్‌డేట్‌ - నెల రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తున్న 'టిల్లు స్క్వేర్‌'? స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

అదీ కూడా ఒక తెలుగు సీరియల్‌కు రావడమంటే నిజంగా చరిత్రలోనే నిలిచే రికార్డు అని చెప్పాలి. అంతగా కార్తీక దీపం సీరియల్‌ నడిపించాడు డైరెక్టర్‌ కాపుగంటి రాజేంద్ర. ఇక ఈసారి అంతే బలమైన కథలో కార్తీక దీపం 2 సీరియల్‌ని తీసుకువచ్చారు. తొలి ఎపిసోడ్‌లోనే స్టార్‌ సినిమా రేంజ్‌లో ట్విస్ట్‌ ఇచ్చారు. దీప పుట్టుక చూట్టూ కథ అల్లుతూ ఆడియన్స్‌లో క్యూరియసిటీ పెంచారు. ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో ట్విస్ట్‌ ఇస్తూ తొలివారంలో ఆడియన్స్‌ని టీవీలకే అతుక్కుపోయేలా చేశాడు డైరెక్టర్‌. దీంతో ఈ సీరియల్‌ టాప్‌ టీఆర్పీ రేటింగ్‌ నమోదు చేసుకుని మళ్లీ బుల్లితెరపై రికార్డు వేట కొనసాగిస్తుంది. మరి భవిష్యత్తులోనూ ఇదే రేటింగ్‌ను కొనసాగిస్తుందో లేదో చూడాలి. 

టాప్ హెడ్ లైన్స్

Demonte Colony 3: కోలీవుడ్ ఆడియన్స్‌ను వణికించిన హారర్ థ్రిల్లర్... రిలీజుకు మూడో పార్ట్ రెడీ
కోలీవుడ్ ఆడియన్స్‌ను వణికించిన హారర్ థ్రిల్లర్... రిలీజుకు మూడో పార్ట్ రెడీ
Nara Rohit: నారావారి ఇంట మరో వారసుడు... రోహిత్, శిరీష దంపతులకు అబ్బాయి
నారావారి ఇంట మరో వారసుడు... రోహిత్, శిరీష దంపతులకు అబ్బాయి
The Paradise Release Date: ఆగస్టు లేదా డిసెంబర్ కాదు... నాని 'ప్యారడైజ్' రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే?
ఆగస్టు లేదా డిసెంబర్ కాదు... నాని 'ప్యారడైజ్' రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే?
Nindu Manasulu Serial Today June 23rd: నిండు మనసులు: వరుణ్ బతికే ఉన్నాడా! ఇదంతా గణ స్క్రీన్‌ ప్లేనా.. వామ్మో పోలీసోడు!
నిండు మనసులు: వరుణ్ బతికే ఉన్నాడా! ఇదంతా గణ స్క్రీన్‌ ప్లేనా.. వామ్మో పోలీసోడు!

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CI Nagarajau Arrest: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్! తీవ్ర ఉద్రిక్తతల మధ్య అదుపులోకి తీసుకున్న సిట్
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్! తీవ్ర ఉద్రిక్తతల మధ్య అదుపులోకి తీసుకున్న సిట్
Amaravati బైపాస్ వెంకటపాలెం టోల్ ప్లాజా వద్ద ఆందోళన.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు, ఎందుకంటే
Amaravati బైపాస్ వెంకటపాలెం టోల్ ప్లాజా వద్ద ఆందోళన.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు, ఎందుకంటే
AP Voter List Revision SIR Process: కుప్పం, పులివెందులలో SIR హీట్! జగన్ చెప్పిన మమత, స్టాలిన్ ఓటమి లాజిక్ కంగారు పెడుతోందా?
కుప్పం, పులివెందులలో SIR హీట్! జగన్ చెప్పిన మమత, స్టాలిన్ ఓటమి లాజిక్ కంగారు పెడుతోందా?
Parawada Pharma City Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు సజీవదహనం! సహాయక చర్యలు ముమ్మరం
పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు సజీవదహనం! సహాయక చర్యలు ముమ్మరం
AP Politics Kapu Equations: పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన వైసీపీ కాపు మిషన్ - జగన్ వ్యూహం ఫలిస్తుందా?
పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన వైసీపీ కాపు మిషన్ - జగన్ వ్యూహం ఫలిస్తుందా?
Arya On Vishal: 45 రోజులు తీసిందంతా వేస్ట్... వంద రోజులు షూట్ చేశాక కథ - 'వాడు వీడు' తెరవెనుక సంగతులు
45 రోజులు తీసిందంతా వేస్ట్... వంద రోజులు షూట్ చేశాక కథ - 'వాడు వీడు' తెరవెనుక సంగతులు
Qatar Gas Fire Accident: ఖతార్‌ గ్యాస్ ప్లాంట్‌ పేలుడులో 12 మంది భారతీయులు మృతి, మళ్లీ LPG కొరత!
ఖతార్‌ గ్యాస్ ప్లాంట్‌ పేలుడులో 12 మంది భారతీయులు మృతి, మళ్లీ LPG కొరత!
Vehicle Modification Rules: వాహనాన్ని మోడిఫై చేయించిన వ్యక్తి.. 4 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్! రూల్స్ తెలుసుకోండి
వాహనాన్ని మోడిఫై చేయించిన వ్యక్తి.. 4 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్! రూల్స్ తెలుసుకోండి
Embed widget